Breaking News

ప్రముఖ నిర్మాతకు హార్ట్‌ సర్జరీ

Published on Fri, 01/20/2023 - 13:19

బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత మహేశ్‌ భట్‌కు హార్ట్‌ సర్జరీ జరిగింది. ఇటీవలే ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఆయన ఈ సర్జరీ చేయించుకున్నారు. ఈ విషయాన్ని మహేశ్‌ తనయుడు రాహుల్‌ భట్‌ మీడియాకు వెల్లడించాడు. గత నెలలో మహేశ్‌ భట్‌ అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు వీలైనంత త్వరగా ఆయన గుండెకు శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. అందుకు మహేశ్‌ కుటుంబం అంగీకరించడంతో ఐదు రోజుల క్రితమే మహేశ్‌ భట్‌కు విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉన్నారని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని చెప్పాడు రాహుల్‌.

మహేశ్‌ భట్‌ విషయానికి వస్తే ఆయన నిర్మాతగానే కాకుండా పలు సినిమాలకు రచయితగా, దర్శకుడిగానూ పని చేశారు. 1974లో వచ్చిన 'మంజీలే ఔర్‌ భీ హై' సినిమాతో తొలిసారి దర్శకుడిగా మారారు. వెండితెరకు ఎన్నో హిట్స్‌ ఇచ్చిన ఆయన బుల్లితెరపై పలు సీరియల్స్‌ను డైరెక్ట్‌ చేశారు. ఆయన డైరెక్ట్‌ చేసిన చివరి చిత్రం కార్టూన్‌. ఈ సినిమా తర్వాత ఆయన రచయితగా, నిర్మాతగా మారి మరెన్నో సినిమాలను రూపొందించారు.

చదవండి: నిర్మాత ఎఫైర్లు.. ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య
అంబానీ ఇంట్లో ఫంక్షన్‌.. వేసుకోవడానికి వేరే డ్రెస్సులే దొరకలేదా? నటుడిపై ఫైర్‌

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు