Breaking News

పిల్లగాలి అల్లరి.. పాటకు సితార డ్యాన్స్‌, మహేశ్‌ మురిపెం

Published on Mon, 01/30/2023 - 17:26

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు గారాలపట్టి సితార సోషల్‌ మీడియాలో ఎంతగానో యాక్టివ్‌గా ఉంటుంది. ఏ పండగ సెలబ్రేట్‌ చేసుకున్నా, ఎక్కడికైనా వెకేషన్‌కు వెళ్లినా అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేస్తుంటుంది. అంతేకాదు అందంగా రీల్స్‌ చేస్తూ వాటిని అప్‌లోడ్‌ చేస్తూ ఉంటుంది. తన డ్యాన్స్‌ వీడియోలను కూడా పంచుకుంటుంది. అయితే ఈసారి మహేశ్‌బాబు సితార డ్యాన్స్‌ వీడియోను షేర్‌ చేశాడు.

అతడు సినిమాలోని 'పిల్లగాలి అల్లరి ఒళ్లంత గిల్లి..' పాటకు స్టెప్పులేసిన సితార క్యూట్‌ డ్యాన్స్‌ను మహేశ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఈ పోస్టుకు డ్యాన్స్‌ మాస్టర్‌ ఆట సందీప్‌ స్పందిస్తూ నెమలిలా నాట్యం చేస్తుందని కామెంట్‌ చేశాడు. నెటిజన్లు సైతం అద్భుతంగా స్టెప్పులేసిందని కొనియాడుతున్నారు. ఓ నెటిజన్‌ మాత్రం అన్నా.. ఒక డౌట్‌.. ఇలాంటివి నువ్వే అప్‌లోడ్‌ చేస్తావా? లేకపోతే సితార పాప నీ ఫోన్‌ లాక్కుని అప్‌లోడ్‌ చేస్తుందా? అని అనుమానం వ్యక్తం చేశాడు.

చదవండి: పఠాన్‌ను ఎవరూ ఆపలేరు.. ఎన్ని వందల కోట్ల కలెక్షన్స్‌ అంటే?
ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బుల్లేవు: నటుడు

Videos

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

విరాట్ తోనే తలనొప్పి.. ఈ సాల కప్ కష్టమేనా?

మహానాడు వాయిదా వేస్తే కరోనాను అరికట్టినవారవుతారు

తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు హల్ చల్

Photos

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)