Breaking News

Guntur Kaaram Trailer: గుంటూరు కారం ట్రైలర్‌ వచ్చేసింది

Published on Sun, 01/07/2024 - 21:11

ఈ సంక్రాంతికి సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉన్నా.. అందరి కన్ను గుంటూరు కారం చిత్రం మీదే ఉంది. మహేశ్‌ బాబు- శ్రీలీల, మీనాక్షి చౌదరి కాంబినేషన్‌లో త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మహేశ్‌- త్రివిక్రమ్‌లకు ఇది హ్యాట్రిక్‌ కాంబినేషన్‌ కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 12న విడుదల కానున్న గుంటూరు కారం చిత్రాన్ని నాగవంశీ నిర్మించారు. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ చిత్రంపై ఇప్పటికే  భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ట్రైలర్‌తో ఆ అంచనాలను త్రివిక్రమ్‌ మరింతగా పెంచేశాడు.

సినిమాలో మాస్‌ సీన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే సన్నివేశాలు ఉన్నాయి. ట్రైలర్‌ విడదలకు ముందే గుంటూరు కారం ట్యాగ్‌ను ఆయన ఫ్యాన్స్‌ ట్రెండింగ్‌లో పెట్టేశారు. సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు హైదరబాద్‌ పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఫ్యాన్స్‌ కొంతమేరకు నిరాశపడ్డారు. అదే వేడుకలో ట్రైలర్‌ను కూడా లాంచ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేశారు కానీ అనుమతి రాకపోవడంతో తాజాగా యూట్యూబ్‌లో విడుదల చేశారు.

సినిమా కలెక్షన్స్‌పై కూడా ఇప్పటికే నిర్మాత నాగవంశీ వైరల్‌ కామెంట్‌ చేశారు. అన్ని సెంటర్స్‌లలో రాజమౌళి సినిమాల కలెక్షన్స్ ఫిగర్స్‌కు దగ్గరగా ఉంటామని ఆయన పేర్కొన్నాడు. నైజాంలో ఇప్పటికే గుంటూరు కారం చిత్రానికే భారీగా థియేటర్స్ దక్కాయి. రీజనల్ సినిమాతో మహేష్ బాబు వంద కోట్ల ఓపెనింగ్స్ రాబడతాడు అంటూ ఆయిన ఫ్యాన్స్ ఫుల్‌ క్లారటీతో ఉన్నారు .అమెరికాలో గుంటూరు కారం సినిమాకి 5408 ప్రీమియర్ షోస్ కేటాయించారు.RRR తర్వాత ఆ స్థాయిలో ఎక్కువ థియేటర్‌లలో విడుదలయ్యేది గుంటూరు కారం సినిమానే.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)