Breaking News

గుంటూరు కారం ఓటీటీ పార్ట్‌నర్‌ ఫిక్స్‌..

Published on Fri, 01/12/2024 - 13:38

సంక్రాంతి రేసులోకి పందెం కోళ్లు దిగాయి. ఈరోజు (జనవరి 12న) మహేశ్‌బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్‌ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఒకటి మాస్‌ మసాలా సినిమా అయితే మరొకటి సూపర్‌ హీరో చిత్రం! ప్రస్తుతానికైతే ఈ రెండు సినిమాల మధ్య పోటీ గట్టిగానే ఉంది. ఇక ఈ సినిమాకు మొదట్లో రూ.150 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. కానీ సినిమా పూర్తయ్యేసరికి బడ్జెట్‌ అనుకున్నదానికంటే ఎక్కువే అయినట్లు తెలుస్తోంది.

ఓటీటీ రైట్స్‌..
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జగపతిబాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్‌ రాజ్‌, రావు రమేశ్‌, మురళీ శర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. దాదాపు రూ.40 కోట్లు పెట్టి మరీ గుంటూరు కారం సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. రెండు నెలల తర్వాతే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్‌ ఉంది. బాక్సాఫీస్‌ దగ్గర సినిమా రిజల్ట్‌ను బట్టి సినిమా కాస్త ముందుగా లేదా ఆలస్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నట్లు కనిపిస్తోంది.

చదవండి: హను-మాన్‌ రిలీజ్‌.. ఆదిపురుష్‌ డైరెక్టర్‌పై మళ్లీ ట్రోలింగ్‌!
‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)