అమీర్‌ ఖాన్‌ కుమారుడి ఫస్ట్‌ సినిమా.. నేరుగా ఓటీటీలోనే విడుదల

Published on Wed, 05/29/2024 - 13:40

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమీర్‌ ఖాన్‌ తనయుడు జునైద్‌ ఖాన్‌ నటించిన తొలి సినిమా 'మహరాజ్'. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలినీ పాండే ఇందులో కీలకమైన పాత్రలో నటించింది. సుమారుగా మూడేళ్లుగా చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా విడుదల కానుంది. అయితే, ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయనున్నారు. సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రాకు చెందిన వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్మెంట్ తెరకెక్కించింది.

ఆమిర్‌ఖాన్‌ వారసుడిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన  జునైద్‌ హీరోగా తన సత్తా ఏంటో చూపించబోతున్నాడు. భారీ ఆశలతో ఆయన నటించిన మహరాజ్‌ చిత్రాన్ని జూన్‌ 14న విడుదల చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు జైదీప్ అహ్లావత్ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో పండితుడి పాత్రలో కనిపించాడు.

1862లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. జర్నలిస్ట్‌ పాత్రలో జునైద్‌ కనిపించనున్నారు. 1857 సిపాయిల తిరుగుబాటు బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ ఉండనుంది. జునైద్‌ సినిమాల్లోకి రావడానికి ముందు థియేటర్‌ ఆర్టిస్ట్‌గా నటనలో శిక్షణ తీసుకున్నారు .   ఆమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తకు ఆయన జన్మించాడు. అతనికి ఇరా అనే సోదరి కూడా ఉంది. ఆమీర్‌ ఖాన్‌ ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత కిరణ్ రావు‌ను రెండో పెళ్లి చేసుకున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)