Breaking News

మ్యాడ్‌ స్క్వేర్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌.. ఆయన డైరెక్టరా? డ్యాన్స్ మాస్టరా?

Published on Fri, 04/04/2025 - 20:54

ఇటీవలే థియేటర్లలో విడుదలై సూపర్ హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్న యూత్‌ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'మ్యాడ్‌ స్క్వేర్‌'. ఈ సారి డబుల్ మ్యాడ్‌నెస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతంలో వచ్చిన మ్యాడ్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరెకెక్కించారు. నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంది. దీంతో మూవీ టీమ్‌ సక్సెస్ సెలబ్రేషన్స్‌ గ్రాండ్‌గా నిర్వహించారు.

ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌ హాజరు కానున్నారు. హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో ఈ భారీ ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన మ్యాడ్‌ స్క్వేర్‌ డైరెక్టర్‌ కల్యాణ్ శంకర్‌ తనలోని మరో టాలెంట్‌ను బయటపెట్టారు. జూనియర్ ఎన్టీఆర్‌ నటించిన నాయిరే నాయిరే అనే సాంగ్‌కు డ్యాన్స్‌తో అదరగొట్టారు. వేదికపై స్టెప్పులు వేస్తూ అభిమానులను ఊర్రూతలూగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)