Breaking News

ఆస్కార్‌ వస్తది చూడు!

Published on Sun, 08/31/2025 - 01:50

‘90స్‌ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ ఫేమ్‌ మౌళి తనుజ్, శివానీ నాగరం లీడ్‌ రోల్స్‌లో నటించిన లవ్‌స్టోరీ ‘లిటిల్‌ హార్ట్స్‌’. ఈటీవీ విన్‌ ఒరిజినల్‌  ప్రోడక్షన్‌ పతాకంపై సాయి మార్తాండ్‌ దర్శకత్వంలో ఆదిత్య హాసన్‌ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 5న థియేటర్స్‌లో విడుదల కానుంది. నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నంది పాటి ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. శనివారం ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. 

ఈ చిత్రంలో అఖిల్‌ పాత్రలో మౌళి, కాత్యాయనిగా శివాని నటించారు. ‘‘మన హీరో సైనిక్‌పురిలో చదువు రానివాడు’, ‘మన హీరోయిన్‌ వాయుపురిలో చదువురానిది’, ‘ఈ చదువు రాని ఇద్దరు చదువు ఎగ్గొట్టి మరీ లవ్‌ చేసుకుంటారు’, ‘ఈ చదువు రాని పిల్లల హృదయాల మధ్య జరిగే సంఘర్షణే ఈ కథ’, ‘హిట్టవుతదరా... ఈ సినిమా’, ‘నాకు డౌటే...’, ‘పక్కా హిట్టే... ఆస్కార్‌ వస్తది చూడు..’ వంటి డైలాగ్స్‌ ఈ సినిమా ట్రైలర్‌లో ఉన్నాయి.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)