బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...
Breaking News
39 గంటల రెస్క్యూ ఆపరేషన్ : 9 ఏళ్ల బాలుడి విషాదాంతం
గ్లాస్గోలో కుప్ప కూలిన విమానం, ఇద్దరు మృతి
టీడీపీ గూండాల చేతుల్లో వేటకొడవళ్లు, పెట్రోల్: అవినాశ్ రెడ్డి
పులివెందులలో కాల్పులు
ఎంపీ చేతుల్లోంచి నామినేషన్ పేపర్లు లాక్కుని..
బాలీవుడ్ హీరోకి షాక్ : అక్రమ నిర్మాణం కూల్చివేత
తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యం
IPL 2027: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడికి గుడ్‌బై
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్‌కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
షూటింగ్‌కి బోట్లో వెళ్లిన విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్
Published on Tue, 04/04/2023 - 13:26
సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న సినిమా ఖుషీ. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సమంత నారోగ్యం కారణంగా చాలా కాలం ఆలస్యమైన ఈ మూవీ షూటింగ్.. ఈ మధ్యే తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే మేకర్స్ మార్చి 23న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఖుషీ సినిమా షూటింగ్ షరవేగంగా కొనసాగుతుంది. ప్రస్తుతం కేరళలో విజయ్, సమంతలపై ముఖ్యమైన సీన్స్‌ను చిత్రకరిస్తున్నారు. తాజాగా కేరళలో బోటింగ్ చేస్తూ ఓ వీడియోను విజయ్ షేర్ చేశారు. దీనికి రైడ్ టూ వర్క్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
#
Tags : 1