'జన నాయగన్' రూట్‌లో 'జైలర్ 2'

Published on Tue, 07/14/2026 - 08:24

రజినీకాంత్‌ నటించిన లేటెస్ట్ మూవీ 'జైలర్‌ 2'. నెల్సన్‌ దర్శకత్వం వహించగా సన్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మించింది. అనిరుధ్ సంగీతమందించాడు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీని అక్టోబర్‌ 15వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇదివరకే ప్రకటించారు. తొలి భాగం హిట్ కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.

(ఇదీ చదవండి: ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ)

ఇకపోతే మూవీ విడుదలకు ముందు నిర్వహించే ఆడియో విడుదల కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది. గతంలో విజయ్‌ 'జన నాయగన్' మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని మలేసియాలో భారీ ఎత్తున నిర్వహించారు.  దీంతో మంచి ప్రచారం లభించింది. ఇప్పుడీ దారిలోనే జైలర్‌ 2 ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని మలేసియాలో భారీ ఎత్తున నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు రజినీకాంత్‌ నుంచి అనుమతి ఇంకా లభించలేదని తెలుస్తోంది.

ఈ వయసులో భారీ బహిరంగ ప్రదేశంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లడం శ్రేయస్కరమేనా? ప్రస్తుతం నటిస్తున్న చిత్రానికి సంబంధించిన కాల్‌ షీట్స్‌ సర్దుబాటు వ్యవహారం వంటి విషయాల గురించి రజినీకాంత్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే జైలర్‌ 2 ఆడియో ఈవెంట్ గురించి క్లారిటీ వస్తుంది. 

(ఇదీ చదవండి: విజయ్ జన నాయగన్.. రిలీజ్‌కు ముందే రికార్డ్స్..!)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)