Breaking News

ఓటీటీకి వచ్చేస్తోన్న స్పోర్ట్స్‌ డ్రామా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published on Thu, 07/25/2024 - 16:49

దేవరభామ, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన స్టోర్ట్స్‌ డ్రామా 'మిస్టర్ అండ్ మిసెస్ మహి'. ఈ చిత్రంలో మహిమ పాత్రలో జాన్వీ మెప్పించింది. రాజ్‌కుమార్‌ రావు హీరోగా నటించిన ఈ సినిమాకు శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ బ్యానర్‌పై కరణ్‌ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ఏడాది మే 31న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.

తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్ కానుంది. ఈనెల 26 నుంచే స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు ఓటీటీ సంస్థ ప్రకటించింది. విడుదలైన 50 రోజుల తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది.  క్రికెట్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఓటీటీ ప్రియులను అలరించనుంది.  ఈ చిత్రంలో రాజేశ్‌ శర్మ, కుముంద్‌ మిశ్రా తదితరులు కీలకపాత్రల్లో కనిపించారు. కాగా.. ప్రస్తుతం జాన్వీకపూర్‌ ఉలజ్ మూవీతో ప్రేక్షకులను అలరించనుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)