Breaking News

జాట్‌: ఓరామ శ్రీరామ సాంగ్‌ రిలీజ్‌

Published on Sun, 04/06/2025 - 10:25

బాలీవుడ్‌ హీరో సన్నీడియోల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ జాట్‌. ఈ చిత్రంతో టాలీవుడ్‌ డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. మైత్రీమూవీ మేకర్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 10న విడుదల కానుంది. నేడు (ఏప్రిల్‌ 6) శ్రీరామనవమి కావడంతో జాట్‌ మూవీ నుంచి ఓ రామ శ్రీరామ పాట రిలీజ్‌ చేశారు. పవర్‌ఫుల్‌ మ్యూజిక్‌తో ఆకట్టుకుంటున్న ఈ పాటకు థమన్‌ సంగీతం అందించాడు. అద్వితీయ వొజ్జల, శృతి రంజని సాహిత్యం అందించగా ధనుంజయ్‌ సీపన, సాకేత్‌ కొమ్మజోస్యుల, సుమానస్‌ కసుల, సాత్విక్‌, వాగ్దేవి కుమార ఆలపించారు.

 

చదవండి: 'జాట్‌' తెలుగు వర్షన్‌కు ఇబ్బంది ఏంటి..?

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)