Breaking News

దృశ్యం నటి సీమంతం వేడుక.. మదర్స్‌ డే సందర్బంగా ఎమోషనల్ పోస్ట్

Published on Sun, 05/14/2023 - 13:23

బాలీవుడ్ నటి ఇషితా దత్తా బీ టౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో చాణక్యుడు సినిమాలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో దృశ్యం సినిమాతో అరంగేట్రం చేసింది. అయితే 2017లో వాత్సల్ షేత్‌ను వివాహం చేసుకున్న ముద్దుగుమ్మ గర్భం ధరించినట్లు ప్రకటించి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తాకు చెల్లెలుగా ఇండస్ట్రీకి పరిచయమైంది. 

(ఇది చదవండి: వారసత్వం కోసం బిడ్డను కనడం లేదు.. ఉపాసన ఆసక్తికర పోస్ట్‌)

 ఇవాళ మదర్స్ డే సందర్భంగా ఇషితా దత్తా ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ మదర్స్ డే తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపింది. ఎందుకంటే ఈరోజే తన సీమంతం వేడుకలు జరుపుకోవడం తన జీవితంలో ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందని సంతోషం వ్యక్తం చేసింది. 
 
ఇషితా మాట్లాడుతూ..'ఈ ఏడాది మదర్స్ డే నాకు చాలా ప్రత్యేకం. నా బేబీ షవర్ ఈ రోజున జరుపుకోవడం సంతోషంగా ఉంది. మా అమ్మ, అత్తతో కలిసి మదర్స్ డేని జరుపుకుంటున్నా. నా చిన్నప్పుడు మా అమ్మను కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం చేసేదాన్ని. ఏది ఏమైనా ఆమె నా కోసం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని' వివరించింది. కాగా.. మార్చి 2023లో గర్భం దాల్చినట్లు ప్రకటించింది ఇషితా. 

(ఇది చదవండి: పెళ్లికి ముందే అమ్మతనం కోసం ఆరాటపడ్డ హీరోయిన్స్‌ వీళ్లే)

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)