Breaking News

ఇరుముడితో బ్లాక్‌బస్టర్‌.. అయ్యప్ప దీక్షలో డైరెక్టర్

Published on Wed, 11/18/2026 - 10:30

రవితేజ హీరోగా వచ్చిన మూవీ ఇరుముడి. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌ కథాంశంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీకి టాలీవుడ్ డైరెక్టర్ శివనిర్వాణ దర్శకత్వం వహించారు. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మించారు.

తాజాగా ఈ మూవీ డైరెక్టర్ శివనిర్వాణ, నిర్మాత రవిశంకర్ అయ్యప్ప దీక్ష స్వీకరించారు. జూబ్లీహిల్స్‌ ఫిల్మ్‌నగర్‌లోని ప్రముఖ ఆలయంలో వీరిద్దరు దీక్షకు పూనుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఏడాది ఇరుముడి సూపర్ హిట్ కావడం.. డైరెక్టర్, నిర్మాత దీక్ష తీసుకోవడం టాలీవుడ్‌లో ఆసక్తి కలిగిస్తోంది.  కాగా.. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవాని శంకర్ కనిపించింది.  ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు.

(ఇది చదవండి: ప్రెగ్నెన్సీతో సమంత.. అత్తగారింట సీమంతం వేడుక)

 

 

Videos

వేంపల్లి నామినేషన్ కేంద్రంలో TDP గూండాలు

అనితకు షాక్... ప్రలోభాలకు టీడీపీలోకి వెళ్లిన MPTC.. తిరిగి YSRCPలో జాయిన్

దాన వీర శూరగా తారక్.. క్రేజీ టైటిల్ సెట్ చేసిన రావిపూడి...

కుల్గామ్ దాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకున్న భద్రతా బలగాలు

HERO నుండి రూ.3 లక్షలకే ఎలక్ట్రిక్ కారు?

జక్కన్న మాస్టర్ ప్లాన్! మహేష్ లుక్ మామూలుగా లేదుగా!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దగ్గరగా బంగారం

డబ్బుకి అమ్ముడుపోతావా..? బండారు శ్రావణి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ నేతలు

ఈ ఒక్క బైరెడ్డిని ఆపితే.. 100 బైరెడ్డిలు వస్తారు.. హౌస్ అరెస్ట్ పై బైరెడ్డి స్టాంగ్ రియాక్షన్

అమ్మా నేను చచ్చిపోతా..! జనసేన కేకే వ్యాఖ్యలపై ధరణి కృష్ణ ఎమోషనల్ రియాక్షన్

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ చిలుకలా మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

కొల్లేరులో శీతాకాలంలో విడిది పక్షుల సందడి (ఫోటోలు)

+5

అనంతపురం : పులకించిన పుట్టపర్తి (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రస్‌లో రచ్చ లేపుతున్న మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఇంకా దీపావళి హ్యాంగోవర్‌లోనే మాళవిక (ఫొటోలు)

+5

'ఎర్త్ షాట్ ప్రైజ్' ఈవెంట్.. రకుల్ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

వావ్ అనేలా శార్వరి వాఘ్ (ఫొటోలు)

+5

అక్కా సిరీస్‌లో కీర్తి సురేశ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ సమంత సీమంతం వేడుక.. (ఫోటోలు)