ఓటీటీకి వచ్చిన తెలుగు సినిమా.. నాలుగు నెలలకు స్ట్రీమింగ్

Published on Fri, 10/23/2026 - 15:17

ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలొచ్చాయి. 25కి పైగా మూవీస్, వెబ్ సిరీస్‌లు ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో ప్యారడైజ్, డోరతి, ధూమకేతు, వరం, నా వైఫ్ మిస్సింగ్ లాంటి తెలుగు స్ట్రెయిట్-డబ్బింగ్ చిత్రాలు, సిరీస్‌లు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా మరో తెలుగు సినిమా సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది.

(ఇదీ చదవండి: ‘నా వైఫ్ మిస్సింగ్’ ఓటీటీ సిరీస్ రివ్యూ)

దుర్గాదేవ్ నాయుడు హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా 'ఐ యామ్ హ్యాండ్సమ్'. ఈ ఏడాది జూన్ 12న థియేటర్లలో రిలీజైంది. కొత్త నటీనటులు కావడంతో ఇదొకటి ఉందనే సంగతి కూడా జనాలకు తెలీదు. ఇప్పుడిది నాలుగు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ అందుబాటులో ఉంది.

'ఐ యామ్ హ్యాండ్సమ్' విషయానికొస్తే.. ఒక మారుమూల గ్రామంలో నివసించే సాధారణ యువకుడు.. అదే ఊరికి మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి వచ్చిన ఓ మహిళా డాక్టర్‌తో (అన్విష)తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అయితే ఒక పల్లెటూరి కురరాడు.. చదువుకున్న సిటీ డాక్టర్ మనసు గెలుచుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ఈ క్రమంలో చేసిన వినూత్న ప్రయత్నాలేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: హారర్‌ మూవీ ‘418’ రివ్యూ)

Videos

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)