Breaking News

తమిళంలో వస్తోన్న మరో హాలీవుడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్ మూవీ!

Published on Wed, 10/11/2023 - 10:34

మరో హాలీవుడ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథా చిత్రం తమిళ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఫైర్‌ ట్విస్టర్‌ పేరుతో రూపొందిన హాలీవుడ్‌ చిత్రాన్ని అగ్ని అరక్కన్‌ పేరుతో రూపొందించిన చిత్రాన్ని మరుదమలై ఫిలిమ్స్‌ సంస్థ అధినేత రేస్‌కోర్స్‌ రఘునాథ్‌ తమిళంలోకి అనువదించి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి తమిళంలో ఈయనే సంభాషణ రాయడం విశేషం. ఈయన ఇంతకుముందు పలు తమిళ చిత్రాలను విడుదల చేశారన్నది గమనార్హం. 

(ఇది చదవండి: రకుల్ భామకు బాయ్‌ఫ్రెండ్‌ స్పెషల్ విషెస్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!)

ఈ అగ్నిఅరక్కన్‌ చిత్రం గురించి నిర్మాత రేస్‌కోర్స్‌ రఘునాథ్‌ తెలుపుతూ పంచభూతాల్లో ఒకటైన అగ్ని ఎంత ప్రమాదకరమైందో చెప్పే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. ఈ హాలీవుడ్‌ చిత్రాన్ని అనుమతులతో పలు చేర్పులు మార్పులు చేసి తమిళ కోసం సరికొత్తగా రూపొందించినట్లు చెప్పారు. చిత్రం ఆబాల గోపాలాన్ని అలరిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అగ్నిఅరక్కన్‌ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, త్వరలోనే చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం తర్వాత తమ సంస్థ నుంచి వరుసగా చిత్రాలు వస్తాయని నిర్మాత తెలిపారు.

(ఇది చదవండి: నిద్రలోనూ అవే కలలు వస్తున్నాయి.. అయినా తప్పకుండా చేస్తా: రాఘవ లారెన్స్)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)