Breaking News

కేవలం రూ.2 కోట్ల సినిమా.. రెండో సినిమాగా రికార్డ్..!

Published on Wed, 09/23/2026 - 16:25

కంటెంట్ ఉంటే చాలు ఎంత చిన్న సినిమా అయినా సరే కాసుల వర్షం కురిపిస్తుంది. కేవలం రూ.2 కోట్లతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులతో దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.360 కోట్లకి పైగా వసూళ్లతో ఈ ‍సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా తెరకెక్కించిన హనుమాన్ అంశ్ ఇప్పటికే పలు రికార్డులు సాధించింది.

తాజాగా ఈ చిత్రం మరో ఘనత సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఓవర్‌సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో రెండోస్థానంలో నిలిచింది. ఓవర్‌సీస్‌లో విడుదలైన 12 రోజుల్లోనే ఈ ఘనత సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 3.5 మిలియన్ డాలర్ల వసూళ్లతో ఈ రికార్డ్ సాధించింది. ఆగస్టు 7న భారతదేశంలో  విడుదలైన హనుమాన్ అంశ్.. విదేశాల్లో సెప్టెంబర్ 11న రిలీజ్ చేశారు. హోంబలే ఓవర్సీస్, ఫార్స్ ఫిల్మ్‌తో కలిసి విదేశాల్లో విడుదల చేశారు.

ఇండియాలో ఇప్పటి వరకు రూ.280.93 కోట్ల నెట్ వసూళ్లు రాగా.. 47 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.366.45 గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఉత్తర అమెరికాలో ఆరు రోజుల్లోనే 1 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. ఈ ఏడాది ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 బాలీవుడ్‌ చిత్రాల జాబితాలో చేరింది.

Videos

ఇవి ఏమైనా బ్యాంక్ అకౌంట్ లా.. అంబటి మాస్ ర్యాగింగ్...

క్రాంతి కుమార్ పై కుల వివక్ష! నా కొడుకు కేసులో సిట్ వేయరా!

బలమైన అభ్యర్థులను ఎంపిక చేయండి అని YS జగన్ చెప్పారు

అయ్య‌ప్ప మాల సాక్షిగా చెబుతున్నా... వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూట‌మి కొట్టుకుపోవ‌డం ప‌క్కా

CJP మరో డిమాండ్ CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందే

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి రంగం సిద్ధం.

స్టాక్ మార్కెట్ భారీ పతనం! ₹6 లక్షల కోట్లు ఆవిరి!

టీచర్లు అంటూ యువగళం టీమ్ బూతులు.. అనిత వ్యాఖ్యలకు ఇచ్చిపడేసిన పుష్ప శ్రీ వాణి

బండ బూతులు తిడుతూ..ఎలా కొట్టించిందంటే?

కొట్టుకుపోయిన కోస్తా.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు..

Photos

+5

హీరోయిన్ రాధ ఇంట గణనాథునికి ప్రత్యేక పూజలు.. ఫోటోలు

+5

బీచ్‌లో దేవకన్యలా హీరోయిన్ శ్రీలీల పోజులు.. ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో హీరోయిన్ శృతిహాసన్ గ్లామర్.. ఫోటోలు

+5

విశాఖలో భారీ వర్షం... నేలకొరిగిన చెట్లు (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరో ప్రిన్స్ పెళ్లి రిసెప్షన్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న .. నక్షత్ర (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నెక్లెస్ రోడ్డులో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు (ఫొటోలు)

+5

ఏష నాగుల కట్ట మీద.. వ‌ర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసిన కీర్తి సురేష్‌..(ఫొటోలు)

+5

ఏపీ : తీవ్ర వాయుగుండం...ఉత్తరాంధ్ర అతలాకుతలం (ఫొటోలు)

+5

వేడుకకు వేళాయే...రేపు ఉదయం 7 గంటలకు శోభాయాత్ర (ఫొటోలు)