Breaking News

ఓటీటీలో దూసుకుపోతున్న హన్సిక మూవీ, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Published on Thu, 11/09/2023 - 12:17

హీరోయిన్‌ హన్సికకు అందం అలంకారం అయితే చిరునవ్వు అదనపు ఆకర్షణ. ఈమె నటన గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 50కు పైగా చిత్రాల్లో నటించి తన అభినయంతో ప్రేక్షకుల ఆదరణను గెలుచుకుందీ బ్యూటీ. వివాహానంతరం కూడా చెక్కు చెదరని అందాలతో తగ్గని ఆదరణతో, పెరుగుతున్న అవకాశాలతో పుల్‌ జోష్‌లో ఉందీ అమ్మడు.

తాజాగా తమిళంలో నటిస్తున్న గార్డియన్‌ చిత్రం టీజర్‌, తెలుగులో నటిస్తున్న మై నేమ్‌ ఈజ్‌ శృతీ చిత్రం టీజర్‌ ఒకేసారి విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. విభిన్న కథలతో రూపొందుతున్న ఈ రెండు చిత్రాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈమె బహుభాషా నటిగా నిరూపించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ తమిళం, తెలుగు భాషల్లో బిజీగా చిత్రాలు చేస్తున్నారు. అంతే కాకుండా వెబ్‌ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక హిందీలో మై 3 అనే వెబ్‌ సిరీస్‌లో నటించారు.

ఈ సిరీస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమీంగ్‌ అవుతూ విశేష ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా హన్సిక మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ప్రేక్షకుల ఆదరాభిమానాలతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. గార్డియన్‌, మై నేమ్‌ ఈజ్‌ శృతీ చిత్రాలు తనకు చాలా ప్రత్యేకమైనవి అన్నారు. కాగా ప్రస్తుతం తెలుగులో 105 నిమిడంగళ్‌, తమిళంలో మ్యాన్‌ చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా 2024 తనకు చాలా స్పెషల్‌ అని ఈ బ్యూటీ పేర్కొంది.

చదవండి: అమర్‌ దీప్‌కు షాకిచ్చిన బిగ్‌ బాస్‌.. తెలియకుండానే ఏడ్చాను అంటూ..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌