Breaking News

గుణశేఖర్ 'యుఫోరియా' టీజర్ రిలీజ్

Published on Mon, 12/01/2025 - 12:11

'ఒక్కడు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గుణశేఖర్.. తర్వాత కాలంలో వరుడు, సైనికుడు, నిప్పు తదితర మూవీస్ తీశారు గానీ హిట్ కొట్టలేకపోయారు. రుద్రమదేవి, శాకుంతలం లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు కూడా ఈయనకు కలిసి రాలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని 'యుఫోరియా' అనే యుత్‌ఫుల్ మూవీ తీశారు. ఈనెలలోనే రిలీజ్ ఉండొచ్చని టాక్ వచ్చింది. ఇప్పుడు టీజర్ రిలీజ్ చేసి, విడుదల తేదీపైన క్లారిటీ ఇచ్చేశారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్)

భూమిక, గౌతమ్ మేనన్, నాజర్, సారా అర్జున్ తదితరుల నటిస్తున్న ఈ సినిమా టీజర్ బట్టి చూస్తే.. ప్రస్తుతం యువత చెడు అలవాట్లకు బానిసై ఎలా చెడిపోతున్నారు? వీళ్ల వల్ల సమాజంలో ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అనే కాన్సెప్ట్ ఆధారంగా తీసినట్లు అనిపిస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న థియేటర్లలోకి వస్తున్నట్లు ప్రకటించారు. మరి ఈసారైనా గుణశేఖర్‌కి కలిసొస్తుందా లేదా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: నేడు సమంత పెళ్లి? రాజ్‌ మాజీ భార్య పోస్ట్‌ వైరల్‌)

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)