అమీర్ ఖాన్ కుమారుడి సినిమా 'మహారాజ్'కు బ్రేకులు

Published on Fri, 06/14/2024 - 12:01

అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తొలి చిత్రం 'మహారాజ్' విడుదలకు ముందే చిక్కుల్లో పడింది. జూన్ 14న ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయాలని మేకర్స్‌ ప్రకటించారు. అయితే, ఈ చిత్ర నిర్మాణ సంస్థకు  గుజరాత్ హైకోర్ట్‌ షాకిచ్చింది. ఈ చిత్రాన్ని విడుదల చేయకూడదంటూ తాజాగా మధ్యంతర స్టే విధిస్తూ న్యాయమూర్తి జస్టిస్ సంగీత కె విషెన్  ఉత్తర్వులు జారీ చేశారు.

'మహారాజ్' అనేది 1862 నాటి మహారాజ్ లిబెల్ కేసుపై ఆధారపడి ఉందని పిటిషనర్లు ఆరోపించారు. బొంబాయి సుప్రీంకోర్టులోని ఆంగ్ల న్యాయమూర్తులు తీర్పు ఇచ్చిన ఈ కేసులో హిందూ మతంతో పాటు శ్రీకృష్ణుడిపై దూషించే వ్యాఖ్యలు తీవ్రంగా ఉన్నాయని వారు తెలిపారు. ఈ సినిమాలోని కొన్ని సీన్స్‌ ప్రజలను ప్రభావితం చేయడమే కాకుండా హిందూ మతానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించగలవని వారు పేర్కొన్నారు. 

ఈ చిత్రాన్ని విడుదల చేయనున్న నెట్‌ఫ్లిక్స్‌ను బ్యాన్‌ చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.  'మహారాజ్' చిత్రానికి సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకత్వం వహించగా, ఆదిత్య చోప్రా నిర్మించారు. ఇందులో జైదీప్ అహ్లావత్ కూడా నటించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)