amp pages | Sakshi

హీరోయిన్‌తో వీడియో కాల్‌ మాట్లాడాలా? జస్ట్‌ రూ. 14వేలు చెల్లించండి

Published on Fri, 04/28/2023 - 14:36

ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటి కిరణ్‌ రాథోడ్‌.. ఈమె 2002లో జెమినీ అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో ఈ తరువాత విల్లన్‌, అన్భే శివం, విన్నర్‌, తెన్నవన్‌, ఆంబళ్‌ వంటి పలు చిత్రాల్లో నటించింది. అదేవిధంగా తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ తదితర భాషల్లోనూ నటించింది. ఆ తరువాత అనూహ్యంగా కోలీవుడ్‌కు దూరం అయిన కిరణ్‌ ఇటీవల మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యింది. అయితే 41 ఏళ్ల ఆ భామకు హీరోయిన్‌ అవకాశాలు రావడం కష్టం అవడంతో తన దృష్టిని సామాజిక మాధ్యమాలపై సారించింది.

తన గ్లామరస్‌ ఫొటోలను ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తూ వస్తోంది. అక్కడితో ఆగకుండా కిరణ్‌ పేరుతో ఒక యాప్‌ను ప్రారంభించి అభిమానులతో వ్యాపారం చేస్తోంది. ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే రూ.49 ఖర్చు చేయాలి. ఆ యాప్‌ ద్వారా వెయ్యి రూపాయలు చెల్లిస్తే కిరణ్‌ తన రెండు గ్లామరస్‌ ఫొటోలను పంపుతుందట. అదేవిధంగా ఆమెతో 5 నిమిషాలు మాట్లాడాలంటే రూ.10 వేలు చెల్లించాల్సిందేనట.

చదవండి: బ్రహ్మాజీ చేయి కోసుకుంటే నేనే ఆస్పత్రికి తీసుకెళ్లా: కమెడియన్‌ భార్య 

వీడియో కాల్‌లో 15 నిమిషాలు మాట్లాడాలంటే రూ.14 వేలు, 25 నిమిషాలు మాట్లాడాలంటే రూ.25 వేలు చెల్లించాల్సిందేనట. ఇలా అభిమానుల నుంచి కాసులు రాబడుతున్న కిరణ్‌ ఒక క్యాప్షన్‌ను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసి అందులో గుడ్‌ గర్‌ల్స్‌ డోంట్‌ మేక్‌ హిస్ట్రరీ బోల్డ్‌ గర్‌ల్స్‌ మేక్‌ హిస్టరీ అని పేర్కొంది.( మంచి అమ్మాయి చరిత్ర కెక్కలేరనీ, ధైర్యం కలవారే చరిత్ర సృష్టించగలరని అర్ధం). ఇప్పుడీ అమ్మడి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. చదవండి: ఏజెంట్‌కు అన్యాయం.. అక్కడ థియేటర్లు బ్లాక్‌ చేశారు: నిర్మాత 

Videos

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)