Breaking News

'నల జీలకర్ర మొగ్గ' వీడియో సాంగ్ రిలీజ్

Published on Mon, 08/04/2025 - 18:37

ఉత్తరాంధ్రలో బుర్రకథలతో చాలా గుర్తింపు తెచ్చుకున్న గరివిడి లక్ష‍్మి జీవితం ఆధారంగా ఓ సినిమా తీస్తున్నారు. అదే 'గరివిడి లక్ష‍్మి'. పీపుల్స్ మీడియా నిర్మాణంలో తీస్తున్న ఈ మూవీ త్వరలో థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల క్రితమే గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు చిత్రంలోని ఫేమస్ హిట్ సాంగ్ అయిన 'నల జీలకర్ర మొగ్గ' వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

(ఇదీ చదవండి: క్రేజీ హారర్ కామెడీ.. 'సు ఫ్రమ్ సో'‍ ట్రైలర్ రిలీజ్)

ఆనంది, రాగ్ మయూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జమ్ము నాయుడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. త్వరలో మూవీని థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 'నల జీలకర్ర మొగ్గ' వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఇందులో ఆనంది డ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది.

(ఇదీ చదవండి: మెగా కోడలు ఉపాసనకు తెలంగాణ సర్కారు కీలక బాధ్యతలు) 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)