Breaking News

ఓటీటీల్లో శుక్రవారం సందడి.. ఒక్క రోజే 20 చిత్రాలు స్ట్రీమింగ్..!

Published on Thu, 04/30/2026 - 19:09

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి ఉంటుంది. ఈ వారం బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ నుంచి జెట్లీ బరిలో ఉన్నాడు. కమెడియన్ సత్య హీరోగా వస్తోన్న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో పాటు ధనుశ్ కర సైతం బాక్సాఫీస్ బరిలో నిలిచింది. ఈ రెండు మూవీస్ వీకెండ్‌లో ప్రేక్షకులను అలరించనున్నాయి.

ఇక ఓటీటీల విషయానికొస్తే టాలీవుడ్‌ నుంచి బైకర్, రాకాస లాంటి సినిమాలు ఫ్రైడే స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటు వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీ-2 సైతం రేపటి నుంచే ఓటీటీలో అలరించనుంది. అంతేకాకుండా పలు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి రానున్నాయి. ఇవే కాకుండా మరిన్ని కొన్ని సినిమాలు సడన్ స్ట్రీమింగ్ అ‍య్యే ఛాన్స్ కూడా ఉంది. ఓవరాల్‌గా చూస్తే ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 20 సినిమాలు, సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.

నెట్‌ఫ్లిక్స్

  •  బైకర్ (తెలుగు మూవీ) - మే 01

  •  రాకాస (తెలుగు సినిమా) - మే 01

  •  గ్లోరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 01

  • స్వాప్‌డ్(యానిమేషన్ మూవీ)- మే 01

  • మై డియరెస్ట్ సెనోరిటా(హాలీవుడ్ సినిమా)- మే 01

  • బే బ్లాడెక్స్ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- మే 01

  • మై ఫేవరేట్ వెడ్డింగ్(హాలీవుడ్ మూవీ)- మే 01

  • సన్‌ ఇన్‌ లా(హాలీవుడ్ మూవీ)- మే 01

  • యూ ఆల్వేస్(హాలీవుడ్ సినిమా)- మే 01

  • బుబా సీజన్-6(హాలీవుడ్ సిరీస్)- మే 01

  • పార్ట్‌టైమ్ వైఫ్(హాలీవుడ్ సిరీస్)- మే 03

  • క్లీకా (హాలీవుడ్)- మే 03


ఆహా

  • సోదర(తెలుగు మూవీ)- మే 01


అమెజాన్ ప్రైమ్

  •   సప్నే vs ఎవ్రీవన్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 01

  •  యూ ఆర్‌ డేటింగ్‌ ఏ నార్సిస్ట్(హాలీవుడ్ సినిమా)- మే 01

జీ5

  • ద కేరళ స్టోరీ 2 (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 01

  • ఆడు 3 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 01

  • డిటెక్టివ్ ధనంజయ్ రహస్యజల్ (మరాఠీ సిరీస్) - మే 01

సోనీ లివ్

  • ఉందేఖి సీజన్ 4 (హిందీ సిరీస్) - మే 01

హెచ్‌బీవో మ్యాక్స్..

  • ఉథరింగ్ హైట్స్(హాలీవుడ్ సినిమా)- మే 01

సన్ నెక్ట్స్‌

  • మనితదేయివమగలం(తమిళ సినిమా)- మే 01

హులు..

  • హలో రోడ్(హాలీవుడ్ సినిమా)- మే 01

     

Videos

ఎగ్జిట్ పోల్ ఇవ్వలేం, Axis My India రియాక్షన్

కూటమి నేతల ఆర్గనైజ్డ్ క్రైమ్! అక్షరం మార్పు లేకుండా మక్కికి మక్కీ

Sir పేరుతో అధికార పక్షం చేసే అవకతవకలు, మరింత జాగ్రత్తగా ఉండాలి

టీడీపీ ఆఫీసులకు భూ కేటాయింపు.. అమరావతి పేరుతో ఏపీ సర్కార్ మరో దుబారా

ప్రైవేట్ హ్యాకర్లను తెచ్చి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు

తిరుమలలో కొత్త జంట సందడి

మంగ్లీ తమ్ముడి అకౌంట్ ఫ్రీజ్.. బయటపడ్డ షాకింగ్ నిజాలు

అది జగనన్న బ్రాండ్. మీరు ఎంత గింజుకున్నా అది అవ్వదు

ఆరెంజ్ అలర్.. ఢిల్లీలో వడగళ్ల వాన

విజయ్ దే గెలుపు.. 120 సీట్ల విజయం ఖాయం!

Photos

+5

తిరుచానూరు : వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు (ఫోటోలు)

+5

మల్లెపూల దండలతో సురేఖవాణి బర్త్ డే వేడుక.. ఢిఫరెంట్‌ లుక్‌లో కనిపించిన నటి (ఫోటోలు)

+5

రికార్డుల రారాజు రోహిత్ శర్మకు బర్త్‌డే విషెస్ (ఫోటోలు)

+5

తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్, కావ్యల పెళ్లి (ఫోటోలు)

+5

ఎపిక్.. మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హీరోయిన్ మెహ్రీన్ మెహందీ వేడుక (ఫొటోలు)

+5

అభిమానులతో కలిసి సమంత బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సొంతూరిలో పూజాహెగ్డే.. భక్తిలో మునిగిపోయి (ఫొటోలు)

+5

'గాయపడ్డ సింహం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పెళ్లి వేడుకల్లో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (ఫొటోలు)