Breaking News

ఫ్రైడే ఓటీటీల్లో సందడి.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్.!

Published on Thu, 10/08/2026 - 21:23

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేసింది. ఇక శుక్రవారం మొదలైందంటే బాక్సాఫీస్ వద్ద సందడే సందడి. ఈ ఫ్రైడే సినీ ప్రియులను ‍అలరించేందుకు శ్రీ విష్ణు 'కామ్రేడ్ కల్యాణ్', రీసెంట్ సెన్సేషన్ హిట్ 'హనుమాన్ అంశ్'(తెలుగు) చిత్రాలతో పాటు మయూఖ, బా..బా.. బ్లాక్ షీప్ బిగ్ స్క్రీన్స్‌పైకి రానున్నాయి.

ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ శుక్రవారం పలు సినిమాలు స్ట్రీమింగ్‌కి రానున్నాయి. ఇప్పటికే మండాడి స్ట్రీమింగ్ అవుతుండగా..  ఎపిక్, ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్, రిపోర్టింగ్ లైవ్ చిత్రాలు ఫ్రైడే ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. వీటితో పాటు పలు బాలీవుడ్, హాలీవుడ్‌ మూవీస్ సినీ ‍ప్రియులను అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.


ఈ శుక్రవారం ఓటీటీ మూవీస్

  • నెట్‌ఫ్లిక్స్
     

  • ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబర్ 09

  •    ఎపిక్ (తెలుగు చిత్రం) - అక్టోబర్ 09

  •    రిపోర్టింగ్ లైవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 09

  •    టేక్ ఛార్జ్ ఆఫ్ మై హార్ట్ (కొరియన్ సిరీస్) - అక్టోబర్ 09

  •    యానిమల్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబర్ 09

  •    హాంటెడ్ హోటల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 09

  •  డాక్టర్ ఎక్స్(కొరియన్ సిరీస్)- అక్టోబర్ 09

  •    100 డేస్ ఆఫ్ డిసెప్షన్ (కొరియన్ సిరీస్) - అక్టోబర్ 10

జియో హాట్‌స్టార్

  • షెరిఫ్ కంట్రీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 09

  •    పతి పత్నీ ఔర్ పంగా సీజన్ 2 (హిందీ రియాలిటీ షో) - అక్టోబర్ 10

  •    విజయనగర్ హిరే (బెంగాలీ మూవీ) - అక్టోబర్ 10

  •    ‍ట్రెజర్ ఐలాండ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 11

అమెజాన్ ప్రైమ్

  • పారిస్ కేఫ్(తమిళ సినిమా)- ‍అక్టోబర్ 09

  • ఖలీఫా(మలయాళ సినిమా)-  ‍అక్టోబర్ 09

సోనీ లివ్

  •    ఐస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 09

ఆపిల్ టీవీ ప్లస్

  • మ్యాచ్ బాక్స్ ద మూవీ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 09


లయన్స్ గేట్ ప్లే..

  • ఆడమ్ అండ్ ఈవ్(హిందీ మూవీ)- అక్టోబర్ 09

  • ఎబోవ్ అండ్ బిలో(హాలీవుడ్)- అక్టోబర్ 09

 

 

 

 

Videos

తాడేపల్లి YSRCP పార్టీ ఆఫీస్ కూల్చివేత అంబటి స్టాంగ్ వార్నింగ్

జనసేన MLA చిర్రి బాలరాజు సన్నిహితురాలు సంచలన వీడియో

డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే..! ఫౌజీ నుంచి 3 నిమిషాల టీజర్..

ఏపీలో స్థానిక ఎన్నికలకు SEC రెడీ

Viral: చెన్నైలో షాకింగ్ ఘటన.. రోడ్డుపై భారీ గుంతలోకి దూసుకెళ్లిన కారు

జగ్గారెడ్డి దీక్ష.. రాజీనామా చేసే వరకు నా పోరాటం ఆగదు

సునీత కుటుంబానికి పదవులు? చంద్రబాబు ను కలవడానికి కారణం కూడా.. షాకింగ్ నిజాలు

YSRCP ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్‌

వెనక్కి తగ్గిన కేంద్రం.. UPI చార్జీలు వాయిదా

YS జగన్ దృష్టిలో BC అంటే బ్యాక్ బోన్ క్లాసెస్

Photos

+5

రణబాలి మూవీ ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌లో స్పెషల్ మూమెంట్స్.. (ఫోటోలు)

+5

శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

జిమ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దివి కసరత్తులు చూశారా?.. (ఫోటోలు)

+5

ది ప్యారడైజ్‌ ఏషనాగుల కట్టమీద సాంగ్‌ వర్కింగ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోలు

+5

విజయవాడ : విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

తల్లికి బంగారు పతకం, తండ్రి, కుమార్తెకు పీజీ డిగ్రీలు (ఫొటోలు)

+5

తెరపై చూసిన నానా కాదు.. ఈ విలక్షణ ఫొటోలు చూడండి!

+5

హైదరాబాద్ : భళా..సరస్‌ మేళా (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)