Breaking News

ఈ శుక్రవారం ఓటీటీ చిత్రాలు.. ఒక్కరోజే 15 చిత్రాలు స్ట్రీమింగ్..!

Published on Thu, 02/19/2026 - 20:01

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక ఫ్రైడే వచ్చిందంటే చాలు కొత్త సినిమాలపై ఆడియన్స్‌లో ఆసక్తి ఓ రేంజ్‌లో ఉంటోంది. ఈ శుక్రవారం తెలుగులో సుహాస్ హీరోగా వస్తోన్న హే బల్వంత్, నవాబ్ కేఫ్ లాంటి చిన్న చిత్రాలు సందడి చేయనున్నాయి. వీటిలో హే బల్వంత్‌పైనే ఆడియన్స్‌ కొంతమేర బజ్‌ ఉంది. నవాబ్‌ కేఫ్‌పై కూడా ఆడియన్స్‌ ఆసక్తిగా ఉన్నారు.

ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ శుక్రవారం దాదాపు 13 సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. వీటిలో తెలుగు హారర్ థ్రిల్లర్‌ ఈషా మూవీతో పాటు కన్నడ, మలయాళ, తమిళ మూవీస్ సందడి చేయనున్నాయి. అంతేకాకుండా బాలీవుడ్‌ మూవీ కెన్నడీతో పాటు పలు హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. ఈ వీకెండ్‌ ఫ్యామిలీతో కలిసి మీకిష్టమైన సినిమాలు చూసేయండి.


నెట్‌ఫ్లిక్స్

  • స్ట్రిప్ లా (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 20

  • పవనే(కొరియన్ మూవీ)- ఫిబ్రవరి 20

  •  ఫైర్ బ్రేక్(స్పానిష్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 20

     

    అమెజాన్ ప్రైమ్ 

  • ఈషా(తెలుగు హారర్ థ్రిల్లర్‌)-  ఫిబ్రవరి 20

  • తీర్థరూప తాండేయవారిగే-(కన్నడ సినిమా) — ఫిబ్రవరి 20

  • హాట్ స్పాట్ 2 మచ్ (తమిళ సినిమా) - ఫిబ్రవరి 20


జియో హాట్‌స్టార్

  •    లక్కీ: ద సూపర్‌స్టార్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఫిబ్రవరి 20

ఆహా

  •    హాట్‌స్పాట్ 2 మచ్ (తమిళ సినిమా) - ఫిబ్రవరి 20

జీ5

  •    రాక్షస(కన్నడ క్రైమ్ థ్రిల్లర్‌)-  ఫిబ్రవరి 20

  •    పాతిరాత్రి(మలయాళ థ్రిల్లర్)- ఫిబ్రవరి 20

  •    కెన్నడీ (హిందీ మూవీ) - ఫిబ్రవరి 20

సన్‌ నెక్ట్స్..

  • అమోజ్ అలెగ్జాండర్-(మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్‌)- ఫిబ్రవరి 20

  • ఒండిమునియుమ్ నల్లపడనుమ్- (తమిళ సినిమా)- ఫిబ్రవరి 20

లయన్స్ గేట్ ప్లే

  •    హీటెడ్ రైవల్రీ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 20

ఆపిల్ టీవీ ప్లస్

  • ద లాస్ట్ థింగ్ హీ టోల్డ్ మీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 20

 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)