శుక్రవారం సినిమాల జాతర.. ఓటీటీల్లో ఏకంగా 17 చిత్రాలు!

Published on Thu, 11/06/2025 - 19:01

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలా బాక్సాఫీస్ వద్ద సినిమాలు సందడి. అలా ఈ ఫ్రైడే సుధీర్ బాబు నటించిన జటాధర, రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్‌, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ప్రేమిస్తున్నా లాంటి చిత్రాలు థియేటర్లలో రిలీజవుతున్నాయి. వీటితో పాటు ఆర్యన్, ఫీనిక్స్ లాంటి డబ్బింగ్ సినిమాలు వచ్చేస్తున్నాయి. వీటిలో ఒకట్రెండ్‌ చిత్రాలపైనే ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది.  

వీటి సంగతి పక్కన పెడితే.. శుక్రవారం ఓటీటీల్లోనూ సినిమాలు స్ట్రీమింగ్‌కు రెడీ అవుతుంటాయి. అలా ఈ వారంలో తెలుగులో చిరంజీవ ‍మూవీ స్ట్రీమింగ్‌కు రానుంది. బాలీవుడ్ నుంచి ఏక్ చతుర్ నార్ అనే సినిమా వస్తోంది. వీటితో పాటు పలు హాలీవుడ్‌ మూవీస్, వెబ్ సిరీసులు  కూడా సందడి చేయనున్నాయి. మరి ఏయే చిత్రాలు ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో తెలియాలంటే మీరు కూడా ఓ లుక్కేయండి. 

ఈ శుక్రవారం ఓటీటీ సినిమాలు..

నెట్‌ఫ్లిక్స్

  •    ఏక్ చతుర్ నార్(హిందీ సినిమా) - నవంబరు 07

  •    బారాముల్లా (ఇంగ్లీష్ సినిమా)     - నవంబరు 07

  •    ఫ్రాంకెన్ స్టెయిన్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 07

  •     మ్యాంగో(హాలీవుడ్ మూవీ)- నవంబరు 07

  •    యాజ్‌ యూ స్టూడ్ బై-(కొరియన్ థ్రిల్లర్ మూవీ)- నవంబరు 07

  •    గ్రూమ్ అండ్ టూ బ్రైడ్స్(హాలీవుడ్ సినిమా)- నవంబరు 07

 

జియో హాట్‌స్టార్

  • ఆల్ హర్ ఫాల్ట్-  (హాలీవుడ్ మూవీ)- నవంబరు 07


అమెజాన్ ప్రైమ్ వీడియో

  • మ్యాక్స్‌టన్ హాల్ (జర్మన్ సిరీస్) - నవంబరు 07

ఆహా

  •    చిరంజీవ (తెలుగు చిత్రం) - నవంబరు 07

జీ5

  •    కిస్ (తమిళ సినిమా) - నవంబరు 07

  •    తోడే దూర్ తోడే పాస్ (హిందీ వెబ్ సిరీస్) - నవంబరు 07

సోనీ లివ్

  •    మహారాణి సీజన్ 4 (హిందీ వెబ్ సిరీస్) - నవంబరు 07

ఆపిల్ ప్లస్ టీవీ

  •    ప్లరిబస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - నవంబరు 07

మనోరమ మ్యాక్స్

  •    కరమ్ (మలయాళ సినిమా) - నవంబరు 07

లయన్స్ గేట్ ప్లే

  •    అర్జున్ చక్రవర్తి (తెలుగు సినిమా) - నవంబరు 07

  •    ద హ్యాక్ సీజన్- 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - నవంబరు 07

సన్‌ నెక్ట్స్‌

  • ఎక్కా(కన్నడ సినిమా)-  నవంబరు 07

     

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)