Breaking News

ఓటీటీకి రూ.300 కోట్ల సినిమా.. ఒక్క రోజే 21 సినిమాలు స్ట్రీమింగ్..!

Published on Thu, 06/11/2026 - 18:49

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారంలో కూడా థియేటర్లలో పెద్ది హవా కొనసాగుతోంది.  ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి షురూ అవుతుంది. ఈ నెల 12న ఫ్రైడే రోజున చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. సింగ్ గీతం, భారత భాగ్య విధాత, పోలీస్ కంప్లైంట్, కొత్త మలుపు లాంటి సినిమా బాక్సాఫీస్‌ బరిలో నిలవనున్నాయి. వీటితో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్‌ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇక ఈ శుక్రవారం ఓటీటీల విషయానికొస్తే సూర్య కరుప్పు(తెలుగులో వీరభద్రుడు)పై ఆసక్తి నెలకొంది. భూత్ బంగ్లా లాంటి బాలీవుడ్ మూవీపై కూడా ఆడియన్స్‌లో క్రేజ్ ఉంది. వీటితో రమణి కల్యాణం అనే తెలుగు సినిమా సైతం ఓటీటీలో సందడి చేయనుంది. అంతేకాకుండా పలు వెబ్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ నుంచి  సినిమాలతో పాటు పలు ఆసక్తికర వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. 


నెట్‌ఫ్లిక్స్

  •  భూత్ బంగ్లా (హిందీ సినిమా) - జూన్ 12
  • ఐ యామ్ ఫ్రాంకెల్డా (స్పానిష్ మూవీ) - జూన్ 12
  • ది పాలిగమిస్ట్(వెబ్ సిరీస్)- జూన్ 12
  • అవుట్‌ లాస్ట్ ది జంగిల్-(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12
  • ది రెస్ట్ ఈజ్‌ ఫుట్‌బాల్- సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12

అమెజాన్ ప్రైమ్

  •  రాఖ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 12
  •  కరుప్పు/ వీరభద్రుడు (తెలుగు డబ్బింగ్ సినిమా)- జూన్ 12
  •  విజిల్(హాలీవుడ్ మూవీ)- జూన్ 12
  •  డాగ్‌51(ఫ్రెంచ్ సినిమా)- జూన్ 12
  •  ఓవర్‌ యువర్ డెడ్ బాడీ(హాలీవుడ్ మూవీ)- జూన్ 12
  •  ఎవరీ ఇయర్ ఆఫ్టర్‌(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12


జియో హాట్‌స్టార్

  •    ద్రిదమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 12
  •    అలైస్ అండ్ స్టీవ్- సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12
  •    బిలో డెక్‌ మెడిటెరియన్-సీజన్ 11(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12

ఆహా

  •    ష్ సీజన్ 3 (తెలుగు సిరీస్) - జూన్ 12

జీ5

  • మై హూ నా (హిందీ రియాలిటీ షో) - జూన్ 12
  • తార్ఖతా (బెంగాలీ సిరీస్) - జూన్ 12

లయన్స్ గేట్ ప్లే

  •    షెల్టర్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 12
  •    విక్కీ క్రిస్టీ బార్సిలోనా (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 12

సన్‌ నెక్ట్స్

  • రమణి కల్యాణం(తెలుగు సినిమా)- జూన్ 12


హెబీవో మ్యాక్స్

  • దె విల్ కిల్ యూ(హాలీవుడ్ మూవీ)- జూన్ 12


 

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)