Breaking News

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు

Published on Fri, 03/28/2025 - 09:45

మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్ లాంటి తెలుగు సినిమాలతో పాటు ఎల్ 2 ఎంపురాన్, వీరధీరశూర లాంటి డబ్బింగ్ చిత్రాలు కూడా రిలీజయ్యాయి. మరోవైపు ఓటీటీలోకి ఏకంగా 20 సినిమాలు వచ్చేశాయి.

(ఇదీ చదవండి: ఆలియాను చూసి ఈర్ష్య పడ్డా.. ఈమెకేంటి.. లైఫ్‌ సెట్టు అనుకున్నా!)

ఓటీటీలోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే.. మజాకా, శబ్దం, దేవా, అగాథియా చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు మరికొన‍్ని మూవీస్, వెబ్ సిరీసులు కూడా ఉన్నాయి. ఇంతకీ తాజాగా ఓటీటీలోకి వచ్చిన మూవీస్ ఏంటంటే?

ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చిన మూవీస్ (మార్చి 28)

నెట్ ఫ్లిక్స్

  • దేవా - హిందీ సినిమా

  • ద లేడీస్ కంపానియన్ - స్పానిష్ సిరీస్

  • ద లైఫ్ లిస్ట్ - ఇంగ్లీష్ మూవీ

అమెజాన్ ప్రైమ్

  • శబ్దం - తెలుగు డబ్బింగ్ సినిమా

  • చూ మంతర్ - కన్నడ మూవీ

సన్ నెక్స్ట్

  • బచ్చలమల్లి - తెలుగు సినిమా

  • బిగ్ బెన్ - మలయాళ మూవీ

  • అగాథియా - తెలుగు డబ్బింగ్ సినిమా

హాట్ స్టార్

  • ఓం జై కాళీ - తెలుగు డబ్బింగ్ సిరీస్

ఆహా

  • విజయ్ ఎల్ఎల్ బీ - తమిళ సినిమా

జీ5

  • మజాకా - తెలుగు మూవీ

  • సెరుప్పగుల్ జాకర్తై - తమిళ సిరీస్

  • విడుదలై పార్ట్ 2 - హిందీ వెర్షన్ మూవీ

లయన్స్ గేట్ ప్లే

  • బిఫోర్ ఐ వేక్ - ఇంగ్లీష్ మూవీ

  • డెన్ ఆఫ్ థీవ్స్ 2 - తెలుగు డబ్బింగ్ సినిమా

  • జురాసిక్ హంట్ - ఇంగ్లీష్ మూవీ

  • రెడ్ లైన్ - ఇంగ్లీష్ సినిమా

బుక్ మై షో

  • బ్రిడ్జెట్ జోన్స్ - ఇంగ్లీష్ సినిమా

ఎమ్ఎక్స్ ప్లేయర్

  • కిల్ దిల్ - హిందీ సిరీస్

ఆపిల్ టీవీ ప్లస్

  • నంబర్ వన్ ఆన్ ద కాల్ షీట్ - ఇంగ్లీష్ సిరీస్

(ఇదీ చదవండి: కమెడియన్‌ ధనరాజ్‌తో గొడవలు- విడాకులు.. క్లారిటీ ఇచ్చిన భార్య)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)