Breaking News

ఈ వీకెండ్‌లో ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 18 సినిమాలు స్ట్రీమింగ్!

Published on Thu, 07/10/2025 - 19:26

చూస్తుండగానే మరో వీకెండ్‌ వచ్చేస్తోంది. ఈ ఫ్రైడే ఇప్పటికే థియేటర్లలో సందడి చేసేందుకు సినిమాలు సిద్ధమైపోయాయి. తెలుగులో సుహాస్ హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామా టాలీవుడ్ సినీ ప్రియులను అలరించనుంది. ఈ మూవీపైనే అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు తెలుగులో వర్జిన్‌ బాయ్స్‌, ద 100 సినిమాలు సందడి చేయనున్నాయి.  అంతేకాకుండా బాలీవుడ్ నుంచి మాలిక్‌.. హాలీవుడ్ నుంచి సూపర్ మ్యాన్ బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో సుహాస్ మూవీ కోసమే ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు ఓటీటీల్లోనూ చాలా సినిమాలు వచ్చేస్తుంటాయి. ఈ వీకెండ్‌లో కూడా మిమ్మల్ని అలరించేందుకు చిత్రాలు రెడీ అయిపోయాయి. వాటిలో ఇటీవలే విడుదలైన 8 వసంతాలు, ఆర్జీవీ తెరకెక్కించిన శారీ లాంటి తెలుగు మూవీస్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైపోయాయి. వీటితో పాటు కలియుగం,  డిటెక్టివ్‌ ఉజ్వలన్‌ లాంటి చిత్రాలు కాస్తా ఆసక్తిగా ఉన్నాయి. జూలై 11న ఒక్కరోజే దాదాపు 18 సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఫ్యామిలీతో కలిసి మీకు నచ్చిన సినిమాను చూసి ఈ వీకెండ్‌లో ఎంజాయ్ చేయండి.

జియో హాట్‌స్టార్..

ద రియల్‌ హౌస్‌వైఫ్స్‌ ఆఫ్‌ ఆరెంజ్‌ కంట్రీ (సీజన్‌ 9) - జూలై 11
జాస్ ది డిఫినేటివ్ ఇన్‌సైడ్ వెడ్డింగ్- జూలై 11
బరీడ్‌ ఇన్‌ ద బ్యాక్‌యార్డ్‌ (సీజన్‌ 6) - జూలై 13

నెట్‌ఫ్లిక్స్‌

8 వసంతాలు (తెలుగు సినిమా) -జులై 11
ఆప్‌ జైసే కోయ్‌ - జూలై 11
మడియాస్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ - జూలై 11
ఎమోస్ట్‌ కాప్స్‌ - జూలై 11
డిటెక్టివ్‌ ఉజ్వలన్‌(మలయాళ సినిమా) -జులై 11


ఆహా

శారీ(తెలుగు సినిమా)- జూలై 11

కలియుగం(తెలుగులో)- జూలై 11

సన్‌నెక్స్ట్‌

కలియుగం(తమిళంలో) - జూలై 11
కర్కి(కన్నడ సినిమా)- జూలై 11

మనోరమ మాక్స్‌

మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ బ్యాచిలర్‌ - జూలై 11

సోనీలివ్

నరివెట్ట(మలయాళ సినిమా)- జూలై 11(స్ట్రీమింగ్ ‍అవుతోంది)

ఆపిల్‌ టీవీ ప్లస్‌

ఫౌండేషన్‌ (సీజన్‌ ) - జూలై 11

లయన్స్‌గేట్‌ ప్లే

ఫోర్‌ ఇయర్స్‌ లేటర్‌ - జూలై 11
జాస్‌ @ 50: ద డెఫినిటివ్‌ ఇన్‌సైడ్‌ స్టోరీ (డాక్యుమెంటరీ)- జూలై 11
మిస్టర్‌ రాణి - జూలై 11
ద సైలెంట్‌ అవర్‌ - జూలై 11

బుక్‌ మై షో

పాల్‌ అండ్‌ పాలెట్‌ టేక్‌ ఎ బాత్‌ - జూలై 11

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)