Breaking News

చిట్టి ఓటీటీ ఎంట్రీ.. అలాంటి థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో

Published on Fri, 07/14/2023 - 19:50

Faria Abdullah OTT Series: 'జాతిరత్నాలు' సినిమా పేరు చెప్పగానే చాలామంది నవీన్-రాహుల్-దర్శి చేసిన కామెడీ గుర్తొస్తుంది. కొందరికి మాత్రం అందులో హీరోయిన్ చిట్టి గుర్తొస్తుంది. ఆ మూవీతో హీరోయిన్‌గా బోలెడంత ఫేమ్ సొంతం చేసుకుంది. కానీ ఎందుకో ఆ క్రేజ్ ని కొనసాగించలేకపోయింది. అవకాశాలు కూడా సరిగా రాలేదనే చెప్పాలి. దీంతో ఇప్పుడు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్ చేస్తోంది.

తెలుగులో నో లక్
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన చిట్టి అసలు పేరు ఫరియా అబ్దుల్లా. 'జాతిరత్నాలు' తో ఫస్ట్ ఫస్టే హీరోయిన్ గా చాలా గుర్తింపు తెచ్చుకుంది. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమా గెస్ట్ రోల్ చేసింది. 'బంగార్రాజు'లో ఐటమ్ సాంగ్‌తో అదరగొట్టింది. 'లైక్ షేర్ సబ్‌స్క్రైబ్' మూవీలో హీరోయిన్ గా చేసింది గానీ అది హిట్ అవ్వలేదు. ఈ ఏడాది 'రావణాసుర'లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేసింది. దీని రిజల్ట్ కూడా సేమ్.

(ఇదీ చదవండి: నా భర్త నన్ను మోసం చేశాడు: సన్నీ లియోన్)

ఓటీటీ ఎంట్రీ
ఇక సినిమాల పరంగా ఫరియా కొత్తగా ఏం చేయట్లేదు. అలా అని ఖాళీగా లేదు. ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైపోయింది. మనదేశంలో తొలిసారి క్లి-ఫై(క్లైమేట్ ఛేంజ్) కాన్సెప్ట్ తో తీస్తున్న 'ద జెంగబూరు కర్స్' వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్ చేస్తోంది. ఆగస్టు 9 నుంచి సోనీ లివ్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ ట్రైలర్ రిలీజ్ చేశారు. 

ఈ సిరీస్ కథేంటి?
ప్రియ(ఫరియా అబ్దుల‍్లా) ఎన్ఆర్ఐ. కనిపించకుండా పోయిన తన తండ్రిని వెతుకుతూ ఒడిశాలోని జెంగబూరు అనే చిన్న ఊరికి వస్తుంది. అలా వచ్చిన ప్రియాకు అక్కడే జరుగుతున్న మైనింగ్ వ్యాపారాల గురించి ఏం తెలిసింది? మైనింగ్ బిజనెస్ వల్ల ఆదివాసులకు జరుగుతున్న అన్యాయం ఏంటి? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

(ఇదీ చదవండి: 'బేబి' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప‍్పుడే!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)