Breaking News

అఫీషియల్.. ఎట్టకేలకు ఓటీటీలోకి 'ఫ్యామిలీ మ్యాన్ 3'

Published on Tue, 10/28/2025 - 12:57

కరోనా టైంలో ఓటీటీలు జనాలకు బాగా అలవాటైపోయాయి. సరిగ్గా ఆ టైంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న వెబ్ సిరీస్ 'ద ఫ్యామిలీ మ్యాన్'. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ నుంచి ఇ‍ప్పటివరకు రెండు సీజన్లు వచ్చాయి. అయితే మూడో సీజన్ ఎప్పుడొస్తుందా మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బోల్డ్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

2019లో 'ద ఫ్యామిలీ మ్యాన్' తొలి సీజన్ రాగా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. కామెడీకి కామెడీ, మరోవైపు థ్రిల్లింగ్ అంశాలు ఆకట్టుకున్నాయి. 2021లో వచ్చిన రెండో సీజన్‪‌లో సమంత విలన్‌గా చేయడం ఆశ్చర్యపరిచింది. అయితే మూడో సీజన్ రావడానికి ఏకంగా నాలుగేళ్లు పట్టేసింది. మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలపై చైనా ఎటాక్, దీనికోసం కొవిడ్ వైరస్‌ని ఉపయోగించడం తదితర అంశాలు మూడో సీజన్ కాన్సెప్ట్.

రాజ్, డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ మూడో సీజన్.. నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందని తాజాగా ప్రకటించారు. ప్రధాన పాత్రలైన శ్రీకాంత్, సుచితో పాటు వీళ్ల పిల్లలిద్దరినీ చూపిస్తూ ఓ కామెడీ వీడియోతో అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. తొలి రెండు సీజన్లలానే ఈ సీజన్ కూడా ఆకట్టుకునేలా కనిపిస్తుంది. తెలుగు, తమిళ, హిందీతో పాటు ఇంగ్లీష్‌లో ఈ సీజన్ స్ట్రీమింగ్ కానుంది. మరి ఇక్కడితో ముగిస్తారా లేదంటే నాలుగో సీజన్ కూడా ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)