Breaking News

అలా అయితే నటించేందుకు రెడీ: హీరోయిన్

Published on Tue, 07/11/2023 - 12:58

మంచి స్కిప్ట్‌తో వస్తే తమిళ సినిమాల్లో నటించడానికి నేను రెడీ అంటోంది బాలీవుడ్ భామ ఈషా డియోల్‌. చైన్నెలోని వేళచ్చేరిలో ఉన్న పల్లాడియం- ఫీనిక్స్‌ మార్కెట్‌సిటీలో లగ్జరీ షాపింగ్‌ ఫెస్టివల్‌ 2023ని ఆమె ప్రారంభించారు. ఈ నెల 23వ తేదీ వరకు పల్లాడియంలో అన్ని దుకాణాల్లో 40 శాతం వరకు తగ్గింపులను అందిస్తున్నారు.ఈ సందర్భంగా బాలీవుడ్‌ తార ఈషా డియోల్‌ తన షాపింగ్‌ అనుభవాన్ని సందర్శకులతో పంచుకున్నారు.

(ఇది చదవండి: ధోనీ ఫస్ట్ సినిమా ట్రైలర్.. అలాంటి కాన్సెప్ట్‌తో!)

పల్లాడియంలో షాపింగ్‌ చేయడం తనకు చాలా ఇష్టమని ఈషా డియోల్ తెలిపారు. తమిళనాడులో పుట్టి పెరిగానని.. తమిళం అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. అలాగే మంచి కథలతో వస్తే తమిళ సినిమాల్లో నటించడాని తాను రెడీ అని చెప్పారు. ఈషా డియోల్‌ ప్రసంగంతో దుకాణదారులు, అభిమానులు, ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేశారు.

(ఇది చదవండి: ఆ నలుగురు స్టార్ హీరోయిన్స్.. సినిమాలే కాదు.. ఆ రంగంలోనూ తగ్గేదేలే! )

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)