తప్పేముంది.. అవసరమైతే విజయ్ ని మళ్లీ పెళ్లి చేసుకుంటా..
Breaking News
ఏందయ్యా సామీ.. ఫుల్ వీడియో సాంగ్ చూశారా?
Published on Mon, 10/26/2026 - 11:37
పదిరోజుల క్రితం థియేటర్లలో రిలీజై ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తున్న సినిమా 'రణబాలి'. విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిన మూవీ ఇది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రంలో కథ పరంగా చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నప్పటికీ రష్మిక-విజయ్ కెమిస్ట్రీ మాత్రం ఆకట్టుకుంది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: షాలిని ఎలిమినేట్.. చివరి నిమిషంలోనూ రొమాన్స్)
మరీ ముఖ్యంగా వీళ్లిద్దరి మీద తీసిన 'ఏందయ్యా సామీ' అనే పాట అందరికీ తెగ నచ్చేసింది. ఇప్పుడు దీని ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ని వదిలారు. ఇకపోతే ఈ మూవీ వచ్చే నెల రెండోవారంలో నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చే అవకాశముంది.
(ఇదీ చదవండి: రోహిత్‌తో నువ్వు కూడా అదే ఉద్దేశంతో ఉన్నావా?.. వెక్కి వెెక్కి ఏడ్చిన షాలిని)
Tags : 1