Breaking News

డ్రగ్స్ కేసులో నవదీప్ విచారణ పూర్తి.. మొత్తం 9 గంటలు!

Published on Tue, 10/10/2023 - 20:14

డ్రగ్స్ కేసు విషయమై తెలుగు ప్రముఖ నటుడు నవదీప్‌‌ని ఈడీ విచారించడం ముగిసింది. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి ఉదయం 11 గంటల సమయానికి వచ్చిన నవదీప్.. సాయంత్రం 7 గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంటే దాదాపు 9 గంటల పాటు అతడిని ప్రశ్నించారు. డ్రగ్స్‌ కేసులో మనీలాండరింగ్‌ గురించి.. అలానే డ్రగ్స్‌ అమ్మేవాళ్లతో ఆర్థిక లావాదేవీలు, నవదీప్‌ బ్యాంకు ఖాతాల వివరాల గురించి విచారణలో అడిగినట్లు తెలుస్తోంది. 

(ఇదీ చదవండి: రాజకీయాల్లోకి అనసూయ? హాట్ యాంకర్ సమాధానమిదే!)

ఇంతకీ ఏం జరిగింది?
గుడిమల్కాపూర్‌ పరిధిలో కొన్నిరోజులు క్రితం డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఈనెల 10న  విచారణకు హాజరవ్వాలని నటుడు నవదీప్‌కి ఈడీ నోటీసులు జారీ చేసింది. పోలీసులకు చిక్కిన నైజీరియన్‌ డ్రగ్‌ పెడ్లర్‌తో పాటు తెలుగు సినీ నిర్మాత వెంకటరత్నారెడ్డి, రాంచందర్‌లను విచారించడంతో నవదీప్‌ పేరు బయటపడింది. ఈ క్రమంలోనే నవదీప్‌ను కొద్దిరోజుల క్రితం టీన్యాబ్‌ పోలీసులు సుమారు ఆరు గంటలపాటు విచారించారు. తాజాగా ఈడీ అధికారులు ఏకంగా 9 గంటలు  విచారణ చేశారు.

(ఇదీ చదవండి: చిరంజీవి క్లాసిక్ హిట్ సినిమా.. ఇప్పుడు కొత్త గొడవ?)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)