Breaking News

బిగ్‌బాస్‌ నుంచి దివ్య ఎలిమినేట్‌.. భారీగానే రెమ్యునరేషన్‌

Published on Sun, 11/30/2025 - 23:51

బిగ్ బాస్ సీజన్ 9 నుంచి 12వ వారంలో దివ్య నిఖిత ఎలిమినేట్‌ అయింది. సెప్టెంబర్ 25న నాల్గవ వారంలో వైల్డ్ కార్డ్‌గా హౌస్‌లోకి  ఆమె ఎంట్రీ ఇచ్చింది. సుమారు 65రోజుల పాటు హౌస్‌లో దివ్య కొనసాగింది.  వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన వారిలో ఎక్కువరోజుల గేమ్‌లో కొనసాగిన కంటెస్టెంట్‌గా ఆమె రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. అయితే, బిగ్‌బాస్‌ నుంచి దివ్య భారీగానే రెమ్యునరేషన్‌ అందుకున్నట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్‌ 12న వైల్డ్‌ కార్డ్‌గా   దివ్య నిఖిత  బిగ్ బాస్‌ హౌస్‌లోకి వచ్చింది. అయితే, ఆమెకు వారానికి రూ.1.7 లక్షల మేరకు రెమ్యునరేషన్‌ ఇచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన 9వారాలకు గానూ రూ. 15 లక్షల మేరకు సంపాదించినట్లు తెలుస్తోంది. సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా తన ఇన్‌స్టా పేజీలో సినిమా రివ్యూలు కూడా చెబుతూ ఉంటుంది. అలా ఆమెకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఏదేమైనా చాలా స్ట్రాంగ్‌గానే బిగ్‌బాస్‌లో దివ్య తన మార్క్‌ చూపింది.

ఈ వారం అన్‌అఫీషియల్ పోల్స్ ప్రకారం తనూజ, కల్యాణ్‌  ఎక్కువగా ఓట్లు తెచ్చుకున్నారు. వారిద్దరిలో ఒకరు టైటిల్‌ గెలవడం దాదాపు ఖాయం అయిపోయింది. అయితే, దివ్య, సుమన్‌ అతి తక్కువ ఓట్లతో లాస్ట్‌ వరకు ఎలిమినేషన్‌లో నిలిచారు. ఫైనల్‌గా దివ్యకు తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేషన్‌ కావడం జరిగింది.
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)