Breaking News

రామ్‌చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్‌'పై క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన శంకర్‌

Published on Wed, 05/10/2023 - 13:00

ప్రముఖ దర్శకుడు శంకర్‌ ప్రస్తుతం రామ్‌చరణ్‌తో గేమ్‌ ఛేంజర్‌ అనే సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వాణీ నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్‌ శంకర్‌ కీలక అప్‌డేట్‌ ఇచ్చారు.

చదవండి: 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌కు అస్వస్థత

గేమ్‌ ఛేంజర్‌ క్లైమాక్స్‌ షూటింగ్‌ పూర్తి అయిపోయిందని, ఇప్పుడు తన ఫోకస్‌ ఇండియన్‌-2 సినిమాకు షిఫ్ట్‌ చేస్తున్నట్లు వెల్లడించాడు.  ఈ మేరకు శంకర్‌ చేసిన ట్వీట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది.

కాగా ఆయన రామ్‌చరణ్‌తో గేమ్‌ ఛేంజర్‌, కమల్‌హాసన్‌తో ఇండియన్‌-2 సినిమాలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండియన్‌-2 విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌ దాదాపు పూర్తి కావడంతో ఇండియన్‌-2పై ఫోకస్‌ పెట్టనున్నారు శంకర్‌. చదవండి: ప్రభాస్‌ను ఆకాశానికెత్తేసిన హీరోయిన్‌ కృతిసనన్‌.. కామెంట్స్‌ వైరల్‌ 


 

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)