Breaking News

హీరోయిన్‌తో విడాకులు..ఒంటరిగా ఉండమని సలహా ఇచ్చిన ధనుష్‌

Published on Sat, 03/04/2023 - 12:30

సినిమా ఇండస్ట్రీలో ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడాకులు తీసుకుంటారు. ఒకప్పుడు బెస్ట్‌ కపుల్‌ అనిపించుకున్న వారే ఆ తర్వాత విడాకులు తీసుకొని షాక్‌ ఇచ్చిన జంటలు చాలానే ఉన్నాయి. వారిలో తమిళ స్టార్‌ డైరెక్టర్‌ సెల్వరాఘవన్‌- హీరోయిన్‌ సోనియా అగర్వాల్‌ కూడా ఉన్నారు. 7/G బృందావన్ కాలనీతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ సోనియా అగర్వాల్‌.

ఆ సినిమా సమయంలోనే డైరెక్టర్‌ సెల్వరాఘవన్‌తో ప్రేమలో పడిన ఆమె హీరోయిన్‌గా పీక్‌ టైంలో ఉండగానే అతడిని 2006లో పెళ్లాడింది. అయితే మనస్పర్థల కారణంగా వీరు 2010లో విడాకులు తీసుకున్నారు. తాజాగా ఈ విషయంపై సెల్వ రాఘవన్‌ ఓ తమిళ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ''కొన్ని కారణాల వల్ల నేను, సోనియా విడాకులు తీసుకున్నాం.

అప్పుడు నా తమ్ముడు ధనుష్‌ ఒక మాట అన్నాడు.. దీని గురించి త్వరగా బయటపడు. దేవుడు నీకు సరైన అవకాశం ఇస్తాడు. అప్పుటిదాకా ఒంటరిగా ఉండు అని. నిజంగానే విడాకుల తర్వాత చాలా మానసిక క్షోభకు గురయ్యాను. కానీ సరైన సమయంలో నా జీవితంలోకి గీతాంజలి వచ్చింది. ఆమె వల్ల నా జీవితంలో పెను మార్పు చోటుచేసుకుంది. ఇప్పుడు ఇద్దరం సంతోషంగా ఉన్నాం'' అంటూ చెప్పుకొచ్చారు. సెల్వ రాఘవన్ 2011 లో గీతాంజలి రామన్ ను రెండో వివాహం చేసుకోగా సోనియా మాత్రం సింగిల్‌గానే ఉంటోంది.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)