Breaking News

సందీప్ వంగాకు దీపిక ఇన్ డైరెక్ట్ కౌంటర్?

Published on Wed, 05/28/2025 - 09:36

గత రెండు మూడు రోజుల నుంచి దీపిక పదుకొణె తెగ వైరల్ అవుతోంది. దీనికి కారణం సందీప్ రెడ్డి వంగా. ఈ దర్శకుడు.. ప్రభాస్ హీరోగా 'స్పిరిట్' అనే సినిమా తీస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా తొలుత దీపికనే అనుకోని, చివరి నిమిషంలో తృప్తి దిమ్రిని తీసుకున్నారనే టాక్ నడుస్తోంది. అయితే తన సినిమా స్టోరీని లీక్ చేస్తుందని సందీప్ ఓ ట్వీట్ చేశాడు. డర్టీ పీఆర్ గేమ్స్ అని రెచ్చిపోయాడు. ఇదంతా కూడా దీపికని ఉద్దేశించే అనే కామెంట్స్ వినిపించాయి.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బ్లాక్ బస్టర్ 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ)

తాజాగా ఓ ఫ్యాషన్ షోలోపాల్గొన్న దీపిక పదుకొణె, మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'జీవితంలో బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలంటే నిజాయతీ ముఖ్యం. నేను దానికే ప్రాధాన్యం ఇస్తాను. కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు నా మనసు చెప్పిందే వింటాను. తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాను. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాను' అని చెప్పుకొచ్చింది.

అయితే దీపిక పరోక్షంగా సందీప్ వంగాకు కౌంటర్‌ ఇచ్చేలా మాట్లాడిందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సరే ఈ విషయాలన్నీ పక్కనబెడితే సందీప్ వంగా 'స్పిరిట్' పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు దీపిక.. 'కల్కి 2' కోసం సిద్ధమవుతోంది. కొన్నాళ్ల క్రితం ఈమెకు కూతురు పుట్టింది. చివరగా 'సింగం ఎగైన్'లో దీపిక కనిపించింది. ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులేం ఒ‍ప్పుకోలేదు. 

(ఇదీ చదవండి: నాగార్జున ఫ్లాప్ సినిమా నచ్చిందంటున్న ధనుష్)

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు