Breaking News

ఓటీటీలో నాని 'దసరా' మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడ? ఎప్పుడో తెలుసా?

Published on Sun, 04/16/2023 - 10:31

నాచురల్‌ స్టార్‌ నాని, కీర్తి సురేష్‌ జంటగా నటించిన సినిమా దసరా. ఈ సినిమాతోనే శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చి తొలి ప్రయత్నంలోనే సక్సెస్‌ అయ్యాడు. గోదావరి ఖని బొగ్గు గనుల నేపథ్యంలో మాస్‌ యాక్షన్‌ సినిమాగా తెరకెక్కిన సినిమాలో నాని మునుపెన్నడూ కనిపించనంత మాస్ క్యారెక్టర్ లో కనిపించి ఆకట్టుకున్నారు. మొన్నటి వరకు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాని ఈ సినిమాతో మాస్‌ ఇమేజ్‌ను సొంతం సంపాదించుకున్నాడు.

మార్చి 30న  శ్రీరామ నవమి సందర్భంగా విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్‌తో పాటు అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. సుమారు వంద కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టి నిర్మాతలకు భారీ లాభాల్ని మిగిల్చింది. థియేట‌ర్ల‌లో కాసుల వ‌ర్షాన్ని కురిపించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యింది.

అందుతున్న సమాచారం ప్రకారం.. మే30 నుంచి దసరా సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు సమాచారం. దాదాపు 22 కోట్ల‌కు దసరా  డిజిట‌ల్ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే హిందీ వెర్షన్‌ హక్కులను మాత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ దక్కించుకుందట. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)