సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్
Breaking News
భారత్ దెబ్బకు పాక్ సైనికులు వణకిపోయారు.. అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్‌కు పుతిన్ సంచలన హెచ్చరిక
గ్యాంగ్‌స్టర్ నామినేషన్.. వీడియో వైరల్
ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా
28న ఆరావళిపై సుప్రీం విచారణ
తైవాన్‌లో భారీ భూకంపం.. వీడియోలు వైరల్
‘దివ్యాంగ’ ప్రభుత్వం! అభాగ్యులతో చెలగాటం
మీనాక్షిని మారుస్తారా?
కర్ణాటకలో మైనారిటీ ఇళ్లపైకి బుల్డోజరా?
మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరమా?
57 ‘ఇండిగో’లు రద్దు
రాబడి ఆధారంగానే సిబ్బంది
'ధమాకా' నుంచి దండకడియాల్ వీడియో సాంగ్ వచ్చేసింది..
Published on Sun, 02/12/2023 - 15:05
మాస్ మహారాజ రవితేజ, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ధమాకా. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందించారు.కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ సూపర్‌హిట్‌గా నిలిచాయి. తాజగా ఈ చిత్రం నుంచి 'దండకడియాల్ .. దస్తి రుమాల్' సాంగ్ ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో విడుదలైంది. రవితేజ, శ్రీలీల మాస్ స్టెప్పులు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. గత నెల22న ఓటీటీలోకి వచ్చేసిన ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది.
#
Tags : 1