Breaking News

'కోర్ట్' బ్యూటీ కొత్త సినిమా.. ఈసారీ ప్రేమకథే

Published on Fri, 12/05/2025 - 12:45

'కోర్ట్' సినిమాతో ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకున్న తెలుగమ్మాయి శ్రీదేవి.. తెలుగుతో పాటు తమిళంలోనూ అవకాశాలు తెచ్చుకుంటోంది. ప్రస్తుతం 'కోర్ట్'లో తనకు జంటగా నటించిన రోషన్‌తోనే ప్రస్తుతం 'బ్యాండ్ మేళం' అనే మూవీ చేస్తోంది. ఇది తెలంగాణ బ్యాక్ డ్రాప్ ప్రేమకథ. ఇప్పుడు తమిళంలోనూ చేస్తున్న సినిమా కూడా లవ్ స్టోరీనే. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: 'అఖండ 2' విడుదల వాయిదాకు కారణాలివే!)

శ్రీదేవి హీరోయిన్‌గా చేస్తున్న తమిళ సినిమాకు 'హైకూ' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తమిళ నటుడు ఏగన్ హీరో. తెలుగు సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ సంగీతమందిస్తున్నాడు. యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహిస్తున్నాడు. పోస్టర్ బట్టి ఇదో యూత్‌ఫుల్ కాలేజీ లవ్ స్టోరీ అనిపిస్తుంది. 'కోర్ట్'తో మెప్పించిన శ్రీదేవి, విజయ్ బుల్గానిన్.. మరి తమిళంలో ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి?

(ఇదీ చదవండి: 'ఐబొమ్మ' రవికి జాబ్‌ ఆఫర్‌.. క్లారిటీ ఇచ్చిన డీసీపీ)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)