Breaking News

'కోర్ట్' సినిమా టైంలోనే చదువు ఆపేశాను

Published on Wed, 02/25/2026 - 12:43

కొన్నిరోజుల క్రితం శ్రీలీల.. డాక్టర్ కోర్స్ పూర్తి చేసి పట్టా అందుకున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ఓవైపు వరస సినిమాలు చేస్తున్నప్పటికీ.. ఎలాగోలా చదువు పూర్తి చేసింది. అయితే నటిస్తూ చదువుకోవడం అంటే అందరికీ కుదరకపోవచ్చు. ఇప్పుడు అలా వీలుకాకపోవడంతో 'కోర్ట్' ఫేమ్ శ్రీదేవి చదువు ఆపేసింది. ఈ విషయాన్ని ఆమెనే తాజాగా బయటపెట్టింది.

(ఇదీ చదవండి: విజయ్-రష్మిక పెళ్లి.. శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని)

తెలుగమ్మాయి అయిన శ్రీదేవి.. గతంలో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. సోషల్ మీడియాలో కాస్తంత ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలా దర్శకుడు రామ్ జగదీష్ దృష్టిలో పడి 'కోర్ట్' మూవీలో లీడ్ రోల్ అవకాశం దక్కించుకుంది. గతేడాది ఇదే టైంకి రిలీజైన ఈ చిత్రం.. బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. దీంతో శ్రీదేవి దశ తిరిగింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా పలు మూవీస్ చేస్తోంది. ఈమె నటించిన 'బ్యాండ్ మేళం' మరో రెండు వారాల్లో థియేటర్లలోకి రానుంది.

ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్‌లోనే శ్రీదేవి చదువుతున్నావా? లేదా? అని ఓ రిపోర్టర్ అడగ్గా.. 'కోర్ట్' సినిమాలో నటిస్తున్న టైంలోనే చదువు ఆపేశానని, ప్రస్తుతం డిస్టెన్స్ విధానంలో చదువుతున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె డిగ్రీ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళంలో హీరోయిన్‌గా 'హైకూ' చిత్రంలో నటిస్తోంది. కొన్నిరోజుల క్రితమే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది.

(ఇదీ చదవండి: 'ఆయా షేర్' పాట.. నా స్టెప్ కాపీ కొట్టేశారు)

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)