Breaking News

ఆస్పత్రిలో అలీ భార్య! వెక్కివెక్కి ఏడ్చిన కమెడియన్‌

Published on Mon, 10/26/2026 - 18:42

ప్రముఖ నటుడు అలీ సతీమణి జుబేదా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గుండె సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆమెకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయితే ఆస్పత్రిలో ఉన్న భార్యను చూసి అలీ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు.

తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు అలీ. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత హీరోగా, హాస్యనటుడిగా వందలాది సినిమాల్లో నటించారు. నటుడిగానే కాకుండా బుల్లితెరపై వ్యాఖ్యాతగానూ తనదైన ముద్ర వేశారు

సతీమణి జుబేదా  సుపరిచితమే
అయితే అలీ సతీమణి జుబేదా కూడా ప్రేక్షకులకు సుపరిచితమే. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆమె.. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వంటల వీడియోలతో పాటు కుటుంబానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. ఈ క్రమంలోనే తాజాగా తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె వెల్లడించారు. గుండె సంబంధిత సమస్యల కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన యూట్యుబ్‌ ఛానెల్‌లో ప్రత్యేక వీడియో పంచుకుంది. ఈ దృశ్యాలు చూసిన అభిమానులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాగా, అలీ, జుబేదా దంపతులకు 1994 జనవరి 23న వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఫాతిమా రమీజున్, జువేరియా మీథీతో పాటు ఒక కుమారుడు మహమ్మద్ అబ్దుల్ సుభాన్ ఉన్నారు.

Viral: భార్య కు హార్ట్ సర్జరీ కన్నీళ్లు పెట్టుకున్న నటుడు అలీ!

(ఇదీ చదవండి: విడాకుల రూమర్స్‌.. విరోష్‌ జంటకు అండగా ఫ్యాన్స్‌..)

Videos

ప్రొద్దుటూరు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు

YSRCP రమేష్ రెడ్డి కారును ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఏపీకి శని కలియుగ శకుని

ప్రజలకు మరో షాక్..! రెండు కొత్త G.O లు.. 16 రంగాలు ప్రైవేటీకరణ

రేపు, ఎల్లుండి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన

టీడీపీ అరాచకాలపై అమిత్ షా కు ... ఢిల్లీలో శకుని తాతకు తలంటు

తనపై టీడీపీ నేతల దాడి.. ఇచ్చిపడేసిన హఫీజ్ ఖాన్

బాబుకు షాక్..! TDP MPTC అభ్యర్థి భర్త అరెస్ట్

క్యాష్ కొట్టు టికెట్ పట్టు.. మాధవిరెడ్డి అరాచకానికి టీడీపీకి గుడ్ బై చెపుతున్న నేతలు

SI ప్రియాంకపై కేసు నమోదు చేయాలి

Photos

+5

దీపావళి పటాస్‌లా వెలిగిపోతున్న మృణాల్ (ఫొటోలు)

+5

బ్లాక్‌ శారీలో ఆదితి రావు హైదరీ స్టన్నింగ్‌ ..(ఫోటోలు)

+5

బర్త్‌ డే మూడ్‌లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. లేటేస్ట్‌ లుక్ చూశారా? (ఫోటోలు)

+5

ఎల్లో డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతోన్న ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక.. (ఫోటోలు)

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)