Breaking News

ఓజీలో పవన్‌ కూతురిగా సాయేషా.. ఎవరీ పాప?

Published on Sat, 09/27/2025 - 12:41

పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ ఓజీ (They Call Him OG Movie). ఇందులో పవన్‌.. గ్యాంగ్‌స్టర్‌గానే కాకుండా తండ్రి పాత్రలోనూ యాక్ట్‌ చేశారు. సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటించారు. సినిమాలో పవన్‌- ప్రియాంకల కూతురిగా సాయేషా అనే పాప యాక్ట్‌ చేసింది. వెండితెరపై ఆమె నటించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం!

ఇదే ఫస్ట్‌ మూవీ!
ముంబైకి చెందిన సాయేషా ఇప్పటివరకు అనేక వాణిజ్య ప్రకటనల్లో నటించింది. సంతూర్‌, లెన్స్‌కార్ట్‌, ఫస్ట్‌క్రై వంటి బ్రాండ్స్‌తో పాటు రియల్‌ ఎస్టేట్‌ యాడ్స్‌లోనూ యాక్ట్‌ చేసింది. మృణాల్‌ ఠాకూర్‌తోనూ ఓ రియల్‌ ఎస్టేట్‌ యాడ్‌లో నటించింది. ఇప్పుడీ చిన్నారి సినిమాల వైపు అడుగులు వేస్తోంది. లాగౌట్‌ అనే హిందీ సినిమాలో చిన్న పాత్రలో యాక్ట్‌ చేసింది. కానీ ఇది నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఇప్పుడు ఓజీ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తనకు మొదటి సినిమా అయినప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా అద్భుతంగా నటించింది. 

అందరికీ థాంక్స్‌
ఈ పాపను చూసిన వారంతా తనకు మంచి భవిష్యత్తు ఉందని మెచ్చుకుంటున్నారు. ఓజీ మూవీ సెప్టెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌తో దిగిన ఫోటోలను సాయేషా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. హీరోయిన్‌ ప్రియాంకతో ఆటలు ఆడుకోవడం మిస్‌ అవుతానంది. తనకు చాక్లెట్లు ఇచ్చిన అర్జున్‌దాస్‌కు కృతజ్ఞతలు చెప్పింది. ప్రకాశ్‌ రాజ్‌తో పని చేయడం ఆనందంగా ఉందని తెలిపింది. తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌ సుజిత్‌కు, అలాగే పవన్‌ సహా ఓజీ టీమ్‌కు థాంక్స్‌ చెప్పింది.

 

 

చదవండి: ఆమె పనిచేసేది 8 గంటలే.. ఇంకెక్కడొస్తుంది!: దీపికపై సెటైర్లు

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)