Breaking News

లిటిల్‌ హార్ట్స్‌.. మరీ అంత బాగోలేదు: యాటిట్యూడ్‌ స్టార్‌

Published on Fri, 09/19/2025 - 08:40

ప్రముఖ నటుడు ప్రభాకర్‌ తనయుడు, హీరో ఆటిట్యూడ్‌ స్టార్‌ చంద్రహాస్‌ (Chandrahas) కొత్త మూవీ చేస్తున్నాడు. అదే కాయిన్‌. తన బర్త్‌డే (సెప్టెంబర్‌ 17) సందర్భంగా కాయిన్‌ టైటిల్‌ పోస్టర్‌తో పాటు, గ్లింప్స్‌ వీడియో సైతం రిలీజ్‌ చేశారు. జైరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని శ్రీకాంత్‌ రాజా రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈవెంట్‌లో చంద్రహాస్‌ పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఏది బాగుందన్న ప్రశ్నకు చంద్రహాస్‌ ఇలా స్పందించాడు.

ఎంజాయ్‌ చేశా.. కానీ!
లిటిల్‌ హార్ట్స్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. కామెడీ సినిమాలు అప్పటికప్పుడు చూసి నవ్వుకుని వదిలేస్తాను. ఆ మూవీ చాలా బాగుందనైతే నేను చెప్పలేను. కాకపోతే ఎంజాయ్‌ చేశానంతే! అని చెప్పుకొచ్చాడు. రామ్‌నగర్‌ బన్నీ సినిమా నష్టాల గురించి స్పందిస్తూ.. మేము పెట్టినదాంట్లో సగానికంటే ఎక్కువ తిరిగొచ్చింది. కానీ ఆస్తులమ్ముకున్నాం, నష్టాల్లో కూరుకుపోయాం అన్న వార్తల్లో నిజం లేదు అని చంద్రహాస్‌ క్లారిటీ ఇచ్చాడు.

చదవండి: ప్రముఖ నటుడు రోబో శంకర్‌ కన్నుమూత

Videos

America: పోలీసుల చేతిలో యువకుడు హతం

Machilipatnam: పోలీసుల తీరుపై YSRCP నేతల ఆగ్రహం

Perni Nani: ఇంట్లో పడుకుంటే పని అవ్వదూ... విలేకర్ ప్రశ్నకు పేర్ని నాని సమాధానం అదుర్స్

Prakasham Dist: బాబు పక్కా రాజకీయ వ్యాపారి బినామీల కోసమే ప్రైవేటీకరణ

అందుబాటులో ఉండడం లేదన్న టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ

Perni Nani: పీపీపీ పేరుతో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి మెడికల్ కాలేజీలు

మచిలీపట్నంలో YSRCP నేతలను అడ్డుకున్న పోలీసులు

ప్రభుత్వం దిగి వచ్చేవరకు ఆందోళనలు ఆగవని YSRCP హెచ్చరిక

ఎందుకు మీకు అంత భయం.. విడుదల రజినిని ఆపేసిన పోలీసులు

రూ.6 వేల కోట్లు ఇవ్వడానికి చేతులు పడిపోయినాయా బాబూ..

Photos

+5

కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ.. మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌పై ఉవ్వెత్తున ఉద్య‌మం (చిత్రాలు)

+5

విజయవాడ : కనులపండువగా దసరా సాంస్కృతిక ఉత్సవాలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఉదయం ఉక్కపోత..సాయంత్రం కుండపోత వర్షం (ఫొటోలు)

+5

హైదరాబాద్ రోడ్డుపై అడవి జంతువులు..అవునా.. నిజమా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ట్రాఫిక్‌ సమ్మిట్‌–2025..ముఖ్య అతిథిగా సాయి ధరమ్ తేజ్ (ఫొటోలు)

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)