Breaking News

హీరోయిన్ తాప్సీపై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే?

Published on Tue, 03/28/2023 - 20:12

స్టార్ హీరోయిన్ తాప్సీపై కేసు నమోదైంది. ఇటీవలే ముంబయిలో జరిగిన లక్మీ ఫ్యాషన్‌ షోలో ఓ మతాన్ని కించపరిచేలా వ్యవహరించారని ఆమెపై ఫిర్యాదు చేశారు. ఫ్యాషన్‌ షోలో పాల్గొన్న తాప్సీ తన మెడలో లక్ష్మీదేవి లాకెట్ ధరించి పాల్గొనడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. 

నటి తాప్సీ పన్నుపై మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో బీజేపీ ఎమ్మెల్యే మాలినీ గౌర్ కుమారుడు ఏకలవ్య గౌర్ మార్చి 27న పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. మార్చి 12న ముంబయిలో జరిగిన లాక్మీ ఫ్యాషన్ వీక్‌లో తమ మనోభావాలను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు. ర్యాంప్ వాక్ సమయంలో లక్ష్మీ దేవి చిత్రం ఉన్న హారాన్ని ధరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా.. ఝుమ్మంది నాదం సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన తాప్సీ మిస్టర్ పర్ఫెక్ట్, వీర, గుండెల్లో గోదారి వంటి అనేక సినిమాల్లో నటించింది. టాలీవుడ్‌తో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా నటించింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)