Breaking News

ఓటీటీలో దూసుకెళ్తున్న కాంట్రవర్సీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published on Sat, 03/09/2024 - 17:35

ఓటీటీలో ప్రతివారం పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజ్ అవుతుంటాయి. వీటిలో కొన్ని మాత్రం స్ట్రీమింగ్ కావడానికి ముందు పలు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాయి. తాజాగా నెట్‌ఫ్లిక్స్‪‌లో రిలీజైన ఓ వెబ్ సిరీస్ మాత్రం రెండో వారంలోనూ దూసుకెళ్తోంది. దాదాపు 18 దేశాల్లో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. ఇంతకీ ఈ వెబ్ సిరీస్‌లో ఏంటంతా ప్రత్యేకత?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

ఈ మధ్య కాలంలో నెట్‌ఫ్లిక్స్.. నిజ జీవిత సంఘటనల ఆధారంగా డాక్యుమెంటరీ తరహా వెబ్ సిరీసులు తీస్తోంది. అలా షీనా బోరా హత్య కేసు ఆధారంగా తీసిందే 'బరీడ్ ట్రూత్: ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ'. స్ట్రీమింగ్ కావడానికి ముందే కోర్టు, కేసుల వరకు వెళ్లిన ఈ సిరీస్.. ఫిబ్రవరి 29న ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. 

రిలీజైన రోజు నుంచే ఆదరణ దక్కించుకున్న ఈ సిరీస్‌కు ఇప్పటివరకు 2.2 మిలియన్ వ్యూస్, 6.9 మిలియన్ వాచ్ హవర్స్‌కి పైగా సొంతం చేసుకుంది. అలానే నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్‌లో టాప్-7లో ఉంది. దాదాపు 18కి పైగా దేశాల్లో ట్రెండింగ్‌లో ఉంది. అయితే నిజ జీవితంలో జరిగిన హత్య తాలుకూ కథతో తీసిన సిరీస్ కావడంతోనే ఈ రేంజ్ స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మీరు చూడకపోతే ట్రై చేయండి.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'భ్రమయుగం' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)