Breaking News

'బ్రహ్మాండ' సినిమా రివ్యూ

Published on Fri, 08/29/2025 - 16:45

ఆమని, కొమరం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బ్రహ్మాండ'. రాంబాబు దర్శకత్వం వహించగా దాసరి సురేష్ నిర్మించారు. అయితే ఈ మూవీ విడుదలవడం చూడకుండానే డైరెక్టర్ రాంబాబు అకాల మరణం చెందారు. దీంతో ఈ చిత్రంపై అందరి చూపు పడింది. తాజాగా (ఆగస్టు 29) ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: ఓటీటీలో తమన్నా 'బీర్' స్టోరీ.. ట్రైలర్ రిలీజ్)

కథేంటి?
ఇచ్చోళ గ్రామంలో అర్ధరాత్రి కాగానే హత్యలు జరుగుతుంటాయి. ఆరు నెలల నుంచి వరుసగా ఇలా అవుతుంటుంది. ఈ మర్డర్స్.. పోలీసులకు సవాల్‌గా మారుతాయి. దీంతో సాయంత్రం ఆరు గంటలు కాగానే ఎవ్వరూ బయట తిరగొద్దని గ్రామ ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తారు. ఒకానొక సమయంలో ఆ ఊళ్ళో జరిగే మల్లన్న జాతరని కూడా ఆపేయాలని పోలీసులు భావిస్తారు. మరి ఈ హత్యలకు కారణం ఎవరు? ఎందుకు చేస్తున్నారు? పోలీసులు ఆ మర్డర్ మిస్టరీను చేధించారా? అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
గ్రామీణ నేపథ్యం బ్యాక్ డ్రాప్ స్టోరీతో రీసెంట్ టైంలో పలు సినిమాలు వస్తున్నాయి. అలా తీసిన మూవీనే ఇది. ఒగ్గు కళాకారుల కథ, కథనాలతో దీన్ని తెరకెక్కించారు. దీనికి మర్డర్ మిస్టరీ జోడించారు. ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు వరుస హత్యలతో బెంబేలెత్తిపోయిన గ్రామంలో చివరకు ఏం జరిగిందో అనేది చూపించారు.

ఆమని తన పాత్రకు న్యాయం చేశారు. బలగం జయరాం, కొమరం, బన్నీ రాజు, కనీకా వాధ్వ తదితరులు ఆకట్టుకున్నారు. ఛత్రపతి శేఖర్ ఎప్పటిలాగే తన సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. దర్శకుడు దివంగత రాంబాబు.. ఓ గ్రామీణ నేపథ్యం ఉన్న కళకు... ఆధ్యాత్మికతను జోడించి మూవీని బాగా తీశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ పర్లేదు. గ్రామీణ వాతావరణం బాగా చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

(ఇదీ చదవండి: ‘త్రిబాణధారి బార్బరిక్’ రివ్యూ)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)