Breaking News

ఇండస్ట్రీలో విషాదం.. స్టార్‌ హీరో సోదరి మృతి

Published on Tue, 02/14/2023 - 10:23

సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా మరో సీనియర్ నటి కన్నుమూశారు. బాలీవుడ్ దిగ్గజ హీరో గురుదత్ చెల్లెలు, నటి లలితా లాజ్మీ తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు ఆమె కుటుంబ సభ్యలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. చివరగా ఆమె.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమిర్ ఖాన్ సినిమాలో నటించింది.

గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో లాజ్మీ బాధపడుతోంది. తారే జమీన్ పర్ సినిమాలో ఆర్ట్ టీచర్‌గా ఆమె నటించారు. ఆమె వేసిన పెయింటింగ్స్‌తో అంతర్జాతీయ ఆర్ట్ గ్యాలరీల్లో ఎన్నో ఎగ్జిబిషన్లు నిర్వహించారు. సినిమాలతో అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. నటిగానే కాకుండా రచయితగానూ పలు పుస్తకాలు రాశారు. లాజ్మీ మరణవార్త విన్న బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)