సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్
Breaking News
భారత్ దెబ్బకు పాక్ సైనికులు వణకిపోయారు.. అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్‌కు పుతిన్ సంచలన హెచ్చరిక
గ్యాంగ్‌స్టర్ నామినేషన్.. వీడియో వైరల్
ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా
28న ఆరావళిపై సుప్రీం విచారణ
తైవాన్‌లో భారీ భూకంపం.. వీడియోలు వైరల్
‘దివ్యాంగ’ ప్రభుత్వం! అభాగ్యులతో చెలగాటం
మీనాక్షిని మారుస్తారా?
కర్ణాటకలో మైనారిటీ ఇళ్లపైకి బుల్డోజరా?
మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరమా?
57 ‘ఇండిగో’లు రద్దు
రాబడి ఆధారంగానే సిబ్బంది
మోసాలకు పాల్పడుతున్న బాలీవుడ్ నటీనటుల అరెస్ట్
Published on Mon, 01/23/2023 - 20:47
మోడలింగ్ పేరిట మోసాలకు పాల్పడుతున్న బాలీవుడ్ నటుడితో పాటు మరో నటిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అపూర్ అశ్విన్, నటాషా కపూర్‌ను అరెస్ట్ చేశారు. చైల్డ్ మోడలింగ్ అవకాశాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాస్మో పాలిటన్ మోడలింగ్ పేరుతో వెబ్‌సైట్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఓ వ్యాపార వేత్త నుంచి రూ.20 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్తల పిల్లలే నిందితుల లక్ష‍్యంగా మోసాలకు పాల్పడినట్లు సమాచారం.
డబ్బులు వసూలు చేసిన బాలీవుడ్ నటీనటుల నుంచి ఎన్ని రోజులు గడుస్తున్నా ఎలాంటి సమాచారం లేకపోవడంతో బాధితులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ పోలీసులు వీరిద్దరినీ అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.
#
Tags : 1