Breaking News

బిగ్‌బాస్‌లో ఉండగానే త్రిగుణ్‌ కొత్త సినిమా అప్‌డేట్‌

Published on Sun, 11/01/2026 - 19:21

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10తో బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు యువ హీరో త్రిగుణ్. ప్రస్తుతం హౌస్‌లో తన ఆటతీరుతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన గేమ్ ప్లాన్‌పై కొందరు విమర్శలు చేస్తుండగా.. మరికొందరు మాత్రం మద్దతుగా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే, బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగుతున్న త్రిగుణ్‌కు సంబంధించిన ఓ సినిమా అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఆయన హీరోగా నటిస్తున్న 'జంగా' సినిమా ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది.

శ్రీమతి వనిత కిలారి సమర్పణలో ఆర్‌కే ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రమ్య కిలారి, జయ చంద్ర నాయుడు కిలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో త్రిగుణ్ సరసన నేహా పఠాన్ కథానాయికగా నటిస్తున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రావణ్, మధునందన్, గగన్ విహారి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కెవిన్ గడ్డం (శ్రీహరి) దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.  ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్‌ ఆకట్టుకుంటుంది.

( ఇదీ చదవండి: వజ్రాల బటన్లు.. అలియా డ్రెస్‌ ప్రత్యేకతలివే..!)

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)